Moviesయానిమల్ సినిమా ను మిస్ చేసుకుని బ్రతికిపోయిన మన తెలుగు హీరోయిన్...

యానిమల్ సినిమా ను మిస్ చేసుకుని బ్రతికిపోయిన మన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా.. జస్ట్ మిస్..!!

తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలియదు కానీ యానిమల్ సినిమాను మిస్ చేసుకుని చాలా మంచి పని చేసింది సమంత అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు ఫ్యాన్స్ . ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో యమ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అనిమల్. బాలీవుడ్ చాక్లెట్ బాయ్ హీరో రణ్బీర్ కపూర్ ఈ సినిమాలో హీరోగా నటిస్తూ ఉండగా ..నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది.

రీసెంట్ గానే వీళ్ళకి సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ అయి ఎలా అభిమానులను ఎలా ఆకట్టుకున్నాయో మనం చూసాం . అంతేకాదు రీసెంట్గా రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ వీడియో సోషల్ మీడియాని షేక్ చేసి పడేసింది . మరీ ముఖ్యంగా అర్జున్ రెడ్డికి అమ్మ మొగుడు లాంటి సినిమా అంటూ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి . హాట్ పర్ఫామెన్స్ తో లిప్ లాక్లతో రెచ్చిపోయారు .

అయితే నిజానికి అనిమల్ సినిమాలో మొదటగా హీరోయిన్గా అనుకునింది సమంతను అంటూ తెలుస్తుంది. సమంత ఈ రోల్ కి బాగా సూట్ అవుతుంది అంటూ అప్రోచ్ అయ్యారట. అయితే అప్పటికే సమంత పలు ప్రాజెక్ట్స్ కి కమిట్ అయి ఉండడం.. పైగా మైండ్ డిస్టర్బ్ గా ఉండడంతో ఈ పాత్రను సున్నితంగా రిజెక్ట్ చేసిందట . ఆ తర్వాత ఈ పాత్ర కోసం చాలామంది హీరోయిన్స్ ని చూస్ చేసుకున్న ఫైనల్లీ విజయ్ దేవరకొండ సలహా మేరకు రష్మిక మందన్నాను తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ పాట రిలీజ్ అయిన తర్వాత రష్మిక సోషల్ మీడియాలో బూతులు తిడుతున్నారు . నిజానికి ఆ బూతులు మన సమంతకు అందాల్సినవి జస్ట్ మిస్ అయ్యింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news