Movies100 కోట్ల సినిమా చేసినా..ఒక్క రూపాయి కూడా తీసుకోని ఏకైక మ్యూజిక్...

100 కోట్ల సినిమా చేసినా..ఒక్క రూపాయి కూడా తీసుకోని ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ ఇతనే..ఎందుకంటే..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో మనుషులు ఎలా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్క సినిమా హిట్ అయితే చాలు డబుల్ రెమ్యూనరేషన్ పెంచేసే మైండ్ థాట్స్ లో ఉన్న ఇండస్ట్రీలో అసలు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా హిట్ పాటలను పాడుతున్న ఓ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉన్నారు. ఆయన మరెవరో కాదు అనిరుధ్. యస్.. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఈ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో హిట్ అయిన అన్ని సినిమాలకి అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఆయన కమిట్ అయిన మూవీలకి మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేస్తే.. ఒక్కొక్క సినిమాకి పది కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకునే అనిరుధ్.. వేరే మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసిన పాటలు పాడాలంటే మాత్రం ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ లేకుండానే పాటలు పాడుతాడట .

అంతేకాదు అదంతా ఫ్రెండ్షిప్ అని.. డబ్బు పై తనకి ఎప్పుడు మోహం లేదని అనిరుధు.. స్వయంగా చెప్పుకు రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news