Moviesఎంతో పద్ధతిగా ఉండే మంగ్లీ.. ఇంతలా మారిపోవడానికి కారణం అదేనా..? జనాలు...

ఎంతో పద్ధతిగా ఉండే మంగ్లీ.. ఇంతలా మారిపోవడానికి కారణం అదేనా..? జనాలు ఇలా కూడా ఉన్నారా..?

పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్న సామెత మన ఇంట్లో ని పెద్దవాళ్ళు ఎప్పుడు వాడుతూనే ఉంటారు . మన పద్ధతులను మనం ఫాలో అవ్వకుండా ..ఎదుటి వాళ్ళు ఎలా రెడీ అవుతున్నారు.. ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు ..అన్నదానిపై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి అదే ట్రెండ్ ఫాలో అవుతుంటారు . మరి ముఖ్యంగా నేటి యువత అలాంటి స్ట్రాటజీలను ఎక్కువగా ఫాలో అవుతూ ఉంది . కాగా తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ బ్యూటిఫుల్ వాయిస్ సింగర్ మంగ్లీ .

మంగ్లీ అనగానే అందరికీ పెద్దబొట్టు ..ట్రెడిషనల్ లుక్స్ గుర్తొస్తాయి . అయితే ఇప్పుడు మంగ్లీ అనగానే అందరికీ నాటి నాటి మంగ్లీ ..గుర్తొచ్చేలా రెడీ అవుతుంది . మంగ్లీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారింది . అంతేకాదు ఫోటోషూట్స్ కూడా చేస్తుంది . ఒకప్పుడు పద్ధతిగా ఉండే మంగ్లీ ఇంత హాట్ గా తయారవ్వడానికి కారణం ఆమె ఫ్రెండ్స్ అని చెప్పుకొస్తున్నారు .

మంగ్లీ కి పాపులారిటీ పెరిగిపోతుంది.. ఈ క్రమంలోనే ఆమెతో ఫ్రెండ్షిప్ చేసే జనాలు కూడా ఎక్కువ అయిపోతున్నారు. కాగా మంగ్లీ ఈ మధ్యకాలంలో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళందరూ మోడరన్ వ్యక్తులే కావడం గమనార్హం. ఆ కారణంగానే మంగ్లీ సైతం వాళ్ళ లా చాలా మోడరన్ గా స్టైలిష్ గా తయారవుతుంది అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . కానీ మంగ్లీ పద్ధతిగా ఉన్నప్పుడే బాగుందని ఇలాంటి బట్టల్లో అస్సలు బాగోలేదని కామెంట్స్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news