Moviesతెలుగు హిట్ హీరోతో జాక్ పాట్ పాట్ ఆఫర్ పట్టేసిన పవన్...

తెలుగు హిట్ హీరోతో జాక్ పాట్ పాట్ ఆఫర్ పట్టేసిన పవన్ బ్యూటీ.. అమ్మడి అదృష్టం మామూలుగా లేదుగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ మీరాజాస్మిన్ ప్రజెంట్ ఎలా కత్తిలా రెడీ అయ్యి హాట్ హాట్ ఫోటో షూట్ చేస్తూ వస్తుందో మనకు బాగా తెలిసిందే. అయితే రీసెంట్ గా మీరాజాస్మిన్ విమానం అనే సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ లో కి రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా పెద్ద కమర్షియల్ గా హిట్ కాలేదు.

ఈ క్రమంలోనే మీరాజాస్మిన్ తెలుగులో మరో అద్భుతమైన అవకాశాన్ని అందుకున్నట్లు తెలుస్తుంది . ఒకప్పుడు చిన్న హీరోలు స్టార్ హీరోలు అని తేడా లేకుండా వరుస సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్ ప్రెసెంట్ మంచి మంచి అవకాశాలు వస్తున్నా సరే..ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది . దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ తెలుగులో నటించబోతుంది ఈ హాట్ బ్యూటి.

“సామజవరగమన” చిత్రంతో కామెడీ హిట్ అందుకున్న హీరో శ్రీ విష్ణు నెక్స్ట్ సినిమాలో నటించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . శ్రీ విష్ణు తో “స్వాగ్” అనే టైటిల్ తో మూవీ చేయబోతున్నారు . ఈ మూవీ కోసం మీరా జాస్మిన్ ని చూస్ చేసుకుని ..ఆమె ను సంప్రదించగా వెంటనే ఓకే చెప్పేసింది అంటూ సమాచారం అందుతుంది. ” భద్ర , గోరింటాకు, గుడుంబా శంకర్ , యమగోల లాంటి సినిమాలలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించిన మీరాజాస్మిన్ ..ఈ సినిమా ద్వార తన ఖాతాలో ఎలాంటి హిట్ వేసుకుంటుందో.. చూడాలి మరి..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news