Moviesఅభిమానులకు సంక్రాంతి ట్రీట్.. పెళ్ళి చేసుకోబోతున్న ఇద్దరు తెలుగు స్టార్ హీరోలు..!?

అభిమానులకు సంక్రాంతి ట్రీట్.. పెళ్ళి చేసుకోబోతున్న ఇద్దరు తెలుగు స్టార్ హీరోలు..!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే చాలామంది సినీ స్టార్స్ ప్రేమించుకున్న జంటలు పెళ్లి చేసుకుని ఒకటయ్యారు . కొంతమంది జంటలు తొందరపడి పెళ్లికి ముందే గుడ్ న్యూస్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి . అయితే రీసెంట్ గా టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న శర్వానంద్.. రెబల్ హీరో ప్రభాస్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది .

అంతేకాదు ఇప్పటికే శర్వానంద్ పెళ్లికి సంబంధించిన న్యూస్ లు బోలెడు వైరల్ అవుతున్నాయి . కానీ ఈ సంవత్సరం ఆఖరి కల్లా శర్వానంద్ పెళ్లి చేసుకుంటాడని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అదే విధంగా రెబెల్ హీరో ప్రభాస్ కూడా ఈ సంవత్సరంలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు అంటూ తెలుస్తుంది . మరి ముఖ్యంగా రీసెంట్గా స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ ప్రభాస్ ఎపిసోడ్ లో ఈ విషయం క్లారిటీగా అర్థమయిపోతుంది.

అంతేకాదు.. రామ్ చరణ్ సైతం ఈ ఇయర్లో ప్రభాస్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు అంటూ హింట్ ఇచ్చాడు . ఈ క్రమంలోని ఒకే సంవత్సరంలో టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు శర్వానంద్ – ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఈ స్టార్ హీరోలు పెళ్లి చేసుకునే ముద్దుగుమ్మలు ఎవరో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news