Moviesతొందరపడ్ద శృతి హాసన్.. అలాంటి తప్పు ఎలా చేసావ్ బేబీ..?

తొందరపడ్ద శృతి హాసన్.. అలాంటి తప్పు ఎలా చేసావ్ బేబీ..?

హ.. హ.. శృతిహాసన్ ఇలాంటి తప్పు ఎలా చేసింది అబ్బా ..? ఎస్ ప్రసెంట్ ఇదే కామెంట్స్ సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ఆమెను ట్రోల్ చేసే విధంగా ఉన్నాయి. మనకు తెలిసిందే ఈ సంక్రాంతి కి బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాలు పోటాపోటీగా పోటీ పడ్డాయి . మొదటగా బాలయ్య హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమా జనవరి 12న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయింది . ఈ సినిమాలో హీరోయిన్ గా స్టార్ డాటర్ శృతిహాసన్ నటించింది. ఆ సినిమా రిలీజ్ అయిన 24 గంటలు కాకముందే మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య కూడా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది.

ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది కూడా స్టార్ట్ డాటర్ శృతిహాసన్ నే. దీంతో సోషల్ మీడియాలో శృతిహాసన్ పేరు ఓ రేంజ్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది. అయితే శృతిహాసన్ మొదటినుంచి వీర సింహారెడ్డి సినిమాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చిందని.. చిరంజీవిని నెగ్లెట్ చేసిందన్న వాదన ఎక్కువగా వినిపిస్తుంది . అంతేకాదు వీరసింహారెడ్డి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు చాలా హుషారుగా వచ్చి ఎంజాయ్ చేసిన శృతిహాసన్ ..చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ఈవెంట్ విషయంలో మాత్రం హ్యాండ్ ఇచ్చింది .

 

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆమెపై హ్యూజ్ నెగటివ్ కామెంట్స్ వినిపించాయి . వీరిసింహారెడ్డి సినిమా హిట్ అయినా కానీ శృతిహాసన్ పేరుకు పెద్ద క్రేజ్ దక్కలేదు . ఆ సినిమాలో ఆ పాత్ర ఎందుకు ఉంది రా బాబు అంటూ ఫ్యాన్స్ కూడా బాధపడ్డారు . అయితే వాల్తేరు వీరయ్య విషయానికి వస్తే మాత్రం శృతిహాసన్ చిరంజీవి మధ్య సీన్స్ బాగా పడ్డాయి. అంతేకాదు కేథరిన్ కన్నా శృతిహాసన్ సినిమాలో హైలెట్గా నిలిచింది. సినిమా సక్సెస్లో శృతిహాసన్ భాగమైంది . ఈ క్రమంలోనే శృతిహాసన్ వాల్తేరు వీరయ్య విషయంలో తక్కువ అంచనా వేసింది అని.. సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి ఉంటే .. ఇప్పుడు ఆమె కూడా సగం సక్సెస్ ఎంజాయ్ చేసి ఉండేదని ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news