Moviesవామ్మో..అనసూయ టోటల్ ఆస్తి అన్ని కోట్లా..? హీరోయిన్స్ కూడా వేస్టే..!!

వామ్మో..అనసూయ టోటల్ ఆస్తి అన్ని కోట్లా..? హీరోయిన్స్ కూడా వేస్టే..!!

జబర్దస్త్ యాంకర్ గా గుర్తింపు సంపాదించుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన పనిలేదు . తనదైన స్టైల్ లో సినిమాలో కూడా నటించి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ కి లేని స్టార్ స్టేటస్ అందుకున్న అనసూయ రీసెంట్గా జబర్దస్త్ షో నుంచి తప్పుకుంది . బాడీ షేమింగ్ కామెంట్స్ తట్టుకోలేక ఇలాగా జబర్దస్త్ గుడ్ బై చెప్పినట్లు ఓ ఇంటర్వ్యూలు చెప్పుకొచ్చింది .

అంతేకాదు ఆ తర్వాత తనదీన స్టైల్ సోషల్ మీడియాలో తన ట్రోల్ చేసే వాళ్ళకి ఘాటు కౌంటర్స్ ఇస్తూనే .. మరో పక్క తన కెరీర్ ని బిజీగా మల్చుకుంది . ప్రజెంట్ పుష్ప2లో కీలకపాత్ర నటిస్తున్న అనసూయ.. మరో రెండు సినిమాలకు కూడా సైన్ చేసినట్లు తెలుస్తుంది . కాగా ఇలాంటి క్రమంలోనే అనసూయ ఆస్తులు గురించి ఇంట్రెస్టింగ్ మేటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇండస్ట్రీలో ఉండే నార్మల్ హీరోయిన్ కి మించి అనసూయ రెమ్యూనరేషన్ ఉంటుందని.. ఆస్తులు కూడా అదే రేంజ్ లో ఉన్నాయని తెలుస్తుంది .

హైదరాబాద్లో ఆమెకు విల్లా ఉందని దాని ఖరీదు దాదాపు 5 కోట్లు చేస్తుందని ..సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు అనసూయ దగ్గరలో ఉండే కార్లు ఖరీదు దాదాపు 3.8 కోట్లు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా అన్ని చిరాస్తులు కలిపి ఆమె దగ్గర దాదాపు 28 కోట్లకు పైగానే ఆస్తి ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు . ఏది ఏమైనా సరే న్యూస్ రీడర్గా తన కెరీయర్ని స్టార్ట్ చేసి ఇప్పుడు స్టార్ హీరోయిన్ కి మించి పారితోషకం తీసుకుంటూ కోట్లా ఆస్తులు సంపాదించింది అనసూయ అంటూ చెప్పుసొతున్నారు జనాలు..!!

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news