Movies"ప్రభాస్ ముందు ఆ స్టార్ హీరో నత్తింగ్"..రాజమౌళి వివాదస్పద కామెంట్స్..!!

“ప్రభాస్ ముందు ఆ స్టార్ హీరో నత్తింగ్”..రాజమౌళి వివాదస్పద కామెంట్స్..!!

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే . కెరియర్లో ఇప్పటివరకు ఫ్లాప్ అందుకొని డైరెక్టర్ గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు . ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా సూపర్ డూపర్ .. బ్లాక్ బస్టర్ హిట్ అయింది . అంతేకాదు బాహుబలి సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ రేంజ్ ని ఏకంగా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకునే విధంగా చేశాడు రాజమౌళి . అయితే గతంలో రాజమౌళి చేసిన కామెంట్స్ పై రీసెంట్గా ఆయన క్లారిటీ ఇచ్చాడు .

గతంలో బిల్లా సినిమా లాంచింగ్ ఈవెంట్లో హృతిక్ రోషన్ నీ కంపేర్ చేస్తూ హాలీవుడ్ స్థాయికి హృతిక్ రోషన్ చేసిన సినిమాలే వెళ్లాలా ..? మన తెలుగు హీరో సినిమాలు పనికిరావా..? అంటూ చెప్పుకొచ్చారు. అంతే కాదు ప్రభాస్ ముందు హృతిక్ రోషన్ నథింగ్ అన్న కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ గురయ్యారు. హాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ ..తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చాడు .

“అప్పట్లో అది నేను సరదాగా చెప్పిందని ..కానీ కావాలనే కొందరు ఆయన వ్యాఖ్యలను ట్రోల్ చేశారని .. అప్పట్లో ధూమ్ 2 సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉందని ..ఆ విధంగానే బిల్లా సినిమాను కూడా తెరకెక్కించారని.. నేను చెప్పుకొచ్చానని “ఆయన మాటలకు క్లారిటీ ఇచ్చాడు . ఏది ఏమైనా సరే ప్రజెంట్ హృతిక్ రోషన్ ను మించి పోయిన రేంజ్ లో ప్రభాస్ సినిమాలు చేస్తున్నాడు. దీంతో ప్రభాస్ పై రాజమౌళి చేసిన కామెంట్స్ తప్పు కాదు అంటూ రెబల్ ఫాన్స్ రాజమౌళిని సపోర్ట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news