Moviesనరేష్-పవిత్రల డేటింగ్ లో ఊహించని ట్వీస్ట్..బయటపడ్డ అగ్రిమెంట్ పేపర్లు..షాకింగ్ కండీషన్లు..!?

నరేష్-పవిత్రల డేటింగ్ లో ఊహించని ట్వీస్ట్..బయటపడ్డ అగ్రిమెంట్ పేపర్లు..షాకింగ్ కండీషన్లు..!?

సినీ ఇండస్ట్రీలో డేటింగ్ లు కామన్. ఇలా సహజీవనం చేసి..కొన్నాళ్లు అయ్యాక ..విడిపోయినవారు చాలా మందే ఉన్నారు. వాళ్ళల్లో కొందరికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే, నరేష్ పవిత్రలది మాత్రం సపరేటు డేటింగ్. గత కొన్ని రోజులుగా వీళ్ల డేటింగ్ మ్యాటర్ మీడియాలో ఎలా వైరల్ అవుతుందో తెలిసిందే. పవిత్రకు ఆల్ రెడీ పెళ్లి పై పిల్లలు ఉన్నారు. కానీ, నరేష్ దగ్గర ఉండే డబ్బు మోజులో పడి..భర్త ..పిలల్ని దూరం చేసుకుంది.

ఇక నరేష్ గురించి అయితే..చెప్పనవసరం లేదు..ఒకటి కాదు రెండు కాదు..ఏకంగా మూడు పెళ్లిలు చేసుకుని..ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రోల్ అవుతున్నాడు. ఇప్పుడు ఈ మూడు పెళ్లిలు చాలదు అన్నట్లు కొత్తగా నాలుగో పెళ్ళికి రెడీ అయ్యాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి టైంలోనే నరేష్-పవిత్రా లోకేష్ మధ్య ఉన్న సీక్రేట్ రిలేషన్ షిప్ బయటపడింది. దీంతో వాళ్ళు తమ రహస్య బంధం గురించి ఓపెన్ గానే చెప్పుకొచ్చారు.

అయితే, వాళ్ళకి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని..జస్ట్ లివింగ్ రిలేషన్ షిప్ లోనే ఉన్నాం అంటూ బిగ్ బాంబ్ పేల్చారు. కాగా, ఇప్పుడు మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. వీళ్లది అగ్రిమెంట్ డేటింగ్ అంటూ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఈ అగ్రిమెంట్ ప్రకారం ..నరేష్..పవిత్ర లోకేష్ కు నెలకు 25 లక్షలు డబ్బులు ఇవ్వాలి అని..ఎప్పుడైన ఆమెను వదిలేసినా..వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్న..ఆమె కు 50 కోట్లు ఇవ్వాలి అని అగ్రిమెంట్ రాయించుకున్నారట. ఇప్పటి వరకు వీళ్లది ఓల్డ్ లవ్ స్టొరీ అనుకుంటే..ఇప్పుడు అగ్రిమెంట్ రిలేషన్ షిప్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news