Moviesబెడ్ పై సెమీ న్యూడ్ గా చరణ్ బ్యూటీ.. చంపేస్తుందికదరా మావా...!!

బెడ్ పై సెమీ న్యూడ్ గా చరణ్ బ్యూటీ.. చంపేస్తుందికదరా మావా…!!

ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ టూ హాట్ ఎక్స్ పోజింగ్స్ తో కుర్రాళ్ళ మతులు పోగొడుతున్నారు. సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవదానికో లేక ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటే అవకాశాలు దాని అంతటే అవే వస్తాయి అని అనుకుంటున్నారో తెలియదు కానీ..గ్లామర్ డోస్ లు పెంచుతూ.. హాట్ కిల్లింగ్ ఎక్స్ ప్రేషన్స్ తో మతులుపోగొడుతున్నారు. ముఖ్యంగా ఆ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉంది చరణ్ బ్యూటీ నేహాశర్మ. చరణ్ హీరో గా ఎంట్రీ ఇచ్చిన చిరుత సినిమాతో తన హాట్ అందాలను కుర్రాళ్లకు పరిచరం చేసింది. ఆ సినిమా హిట్ అయినా..పెద్దగా తెలుగులో అవకాశాలు తెచ్చుకోలేకపోయింది.

ఆ తరువత వరుణ్ తో కలిసి ఓ సినిమా చేసిన ఈ అమ్మడు.. కొంతకాలం ఎవ్వరికి కనిపించలేదు ఏమైపోయిందో ఏమో ఎవ్వరికి తెలియదు. కానీ ఈసారు రీ ఎంట్రీ ఇచ్చింది పాప..హాట్ హాట్ డ్రెస్ ల తో కుర్రాళ్లను టెంప్ట్ చేసేలా.. హీరో ల మతులు పోయేలా ఎక్స్ పోజింగ్ లు, ఫోటో షూట్ లు చేస్తూ పిచ్చ పిచ్చగా పిచ్చెక్కిస్తుంది పాప. ఈ మధ్యనే సిస్టర్ పుట్టినరోజు వేదుకల్లో బండరాల మధ్య హాట్ ఫోటో షూట్ చేసి పెద్ద దుమారానే రేపిన ఈ బ్యూటీ తాజాగా..బెడ్ పై మరోసారి తన అందాల కనువిందు చేసింది.

రీసెంట్ గా నేహాశర్మ షేర్ చేసుకున్న పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. నేహా ఎప్పుడు సోషల్ మీడియాలో అడుగు పెట్టినా.. హాట్ బాంబ్ పెల్చుతూనే ఉంటోంది. నెటిజన్లకు ఊపిరాడనివ్వకుండా గ్లామర్ షోతో రెచ్చిపోతుంటోంది. ఈ భామ ఏకంగా బెడ్ పైన దిగిన ఫొటోను పోస్టు చేసి సెగలు పుట్టించింది. వైట్ బైడ్ పైన వైట్ షర్ట్ వేసుకుని పడుకున్న నేహా శర్మ ప్యాంట్ లేకుండా హాట్ ధైస్ తో కుర్రాళ్లను రెచ్చ్కొడుతుంది. పైన వైట్ షర్ట్ వేసుకుని కవ్విస్తున్న ఈ సుందరి లోపల మాత్ర, బ్లాక్ కలర్ బ్రాలో హాట్ టెంప్టింగ్ లుక్స్ ఇచ్చి యువతకు నిద్రపట్టనీకుండా చేస్తుంది. అందులో నుంచి క్లీవేజ్ స్పష్టంగా కనబడుతుండటం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఏది ఏమైనా అమ్మదు ఈ రేంజ్ అందాలు వలకబోర్తుంటే..ఖచ్చితంగా త్వరలోనే మంచి ఆఫర్ పట్టేసేటట్లు కనిపిస్తుంది. మరి చూడాలి అమ్మడు ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా లేదా అనేది..?

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news