Moviesపిచ్చెక్కిస్తోన్న అన‌సూయ తొడ‌ల అందాలు..

పిచ్చెక్కిస్తోన్న అన‌సూయ తొడ‌ల అందాలు..

స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫాలోయింగ్, క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఓ యాంక‌ర్‌కు ఈ రేంజ్‌లో స్టార్ హీరోయిన్ల‌ను మించిన హాట్ క్రేజ్ ఉంటుంద‌న్న‌ది ఆమె ద్వారానే తెలిసింది. ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి అయ్యి ఉండి కూడా ఆమె ఎప్ప‌టిక‌ప్పుడు త‌న హాట్ హాట్ అందాల‌తో కుర్ర‌కారుకు కిక్ ఇస్తుంది. ఇక ఇటు బుల్లితెర‌తో పాటు అటు వెండితెర‌ను కూడా ర‌ప్ఫాడిస్తోన్న ఆమెకు రంగ‌స్థ‌లం సినిమా త‌ర్వాత రంగ‌మ్మ‌త్త‌గా మంచి గుర్తింపే వ‌చ్చింది.

Anasuya Thighs show

అన‌సూయ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న హాట్ హాట్ ఫొటోల‌తో కుర్ర‌కారును ఎలా పిచ్చెక్కిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఓ వైపు సంప్ర‌దాయ దుస్తుల్లోనూ మెప్పించ‌డం.. అటు న‌యా ట్రెండ్ దుస్తుల్లో హాట్‌గా క‌వ్వించ‌డ‌మూ ఆమెకే తెలుసు. తాజాగా ఆమె కాపీ తాగుతూ త‌న తొడ‌ల అందాలు చూపిస్తోన్న ఫొటో ఒక‌టి నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. బ్లూ స్క‌ర్ట్ వేసుకుని తొడ‌లు చూపిస్తూ ఆమె ఓర చూపుతో క‌వ్విస్తోంటే ప‌దే ప‌దే ఆమె ఫొటో వంకే చూడాల‌నిపించేలా ఉంది. ఈ ఫొటో చూసిన వారు ఆమె ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి అంటే ఎంత మాత్రం న‌మ్మ‌రు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news