Moviesబిగ్ ట్వీస్ట్ ఇచ్చిన రాజమౌళి..మహేశ్ సినిమాలో ఆ కాంట్రవర్షియల్ బ్యూటీ..!

బిగ్ ట్వీస్ట్ ఇచ్చిన రాజమౌళి..మహేశ్ సినిమాలో ఆ కాంట్రవర్షియల్ బ్యూటీ..!

సాధారణంగా ఒక సినిమాపై గాసిప్స్ రావడం కామన్ ..అయితే ఆ సినిమా అనౌన్స్మెంట్ వచ్చాకే గాసిప్స్ ఎక్కువ వస్తాయి . కానీ ఇక్కడ మాత్రం పూర్తి డిఫరెంట్.. అసలు సినిమా పూజా కార్యక్రమాలు స్టార్ట్ కాకముందే ఓ రేంజ్ లో గాసిప్స్ వచ్చేస్తున్నాయి. ఒక్కటి కాదు రెండు కాదు వేలల్లోనే.. ఇప్పటికే ఆ సినిమా ఏంటో మీకు అర్థం అయిపోయి ఉంటుంది..కదా..

డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఒక సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా పూజ కార్యక్రమాలు ఎప్పుడు మొదలైతాయో తెలియదు. రాజమౌళి కూడా ఈ సినిమాపై ఏమి నోరు విప్పడం లేదు . కానీ ఈ సినిమాకు సంబంధించిన ఒక్కొక్క వార్త మాత్రం బాగా వైరల్ గా మారాయి. తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాలో సెన్సేషనల్ బ్యూటీ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

బాలీవుడ్ ఇండస్ట్రీని తన అంద చందాలతో ఊపు ఊపేసిన రవీనా టండనా.. ఈ సినిమాలో విలన్ షేడ్స్ లో కనిపించబోతుందట . అంతేకాదు నిజానికి ఈ పాత్ర కోసం ఐశ్వర్య రాయ్ ని చూస్ చేసుకున్నారట . కొన్ని కారణాల చేత ఆమె ని ఈ పాత్ర నుంచి తప్పించి ..రవినా టందనా ను ఈ పాత్ర కోసం ఫిక్స్ చేసుకున్నారట . ఈ వార్త ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news