Moviesఎన్టీఆర్ బర్త డేకి రాబోతున్న స్పెషల్ అప్డేట్స్ ఇవే.. ఫ్యాన్స్ ఊహించని...

ఎన్టీఆర్ బర్త డేకి రాబోతున్న స్పెషల్ అప్డేట్స్ ఇవే.. ఫ్యాన్స్ ఊహించని సర్ప్రైజ్ అక్కడి నుంచి రాబోతుందా..?

కేవలం కొద్దిగంటలే.. మరికొద్ది గంటలోనే తారక్ తన బర్త్డ డేని జరుపుకోబోతున్నారు. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఒక స్టార్ హీరో బర్త్డ డే అయితే ఫ్యాన్స్ ఏ రేంజ్ లో హంగామా చేస్తారో ..? మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తారక్ పేరు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. గ్లోబస్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న తారక్ ప్రెసెంట్ దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు .

మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది . ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో కనిపించబోతుంది . ఎన్టీఆర్ బర్త్డ డే సందర్భంగా ఆయన వర్క్ చేస్తున్న సినిమాలకి సంబంధించిన డీటెయిల్స్ రివిల్ చేయబోతున్నారు మేకర్స్ . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం దేవర సినిమా నుంచి ఒక స్పెషల్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారట.

అదే విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వార్ 2 సినిమా నుంచి తారక్ కి సంబంధించిన ఒక యాక్షన్ గ్లింప్స్ ని కూడా రివీల్ చేయబోతున్నారట. అదే విధంగా మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ థర్టీ వన్ సినిమాకి సంబంధించిన టైటిల్ లోగో తో పాటు ఎన్టీఆర్ పవర్ఫుల్ గ్లింప్స్ ని కూడా రిలీజ్ చేయబోతున్నారట . ఈ మూడు సినిమాలే కాకుండా తారక్ కమిట్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు సినిమాకి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . ఎప్పుడెప్పుడు ఈ మూవీస్ అఫిషియల్ అప్డేట్స్ తెలుసుకుందాము అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news