Movies"పెళ్లాం చేస్తే తప్పు..అక్క చేస్తే తప్పు లేదా..?".. కోపంతో రెచ్చిపోయిన అనసూయా..!

“పెళ్లాం చేస్తే తప్పు..అక్క చేస్తే తప్పు లేదా..?”.. కోపంతో రెచ్చిపోయిన అనసూయా..!

అనసూయ .. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ . ఒకప్పుడు అంటే యాంకర్ గా మెప్పించింది ..కానీ, ఇప్పుడు పూర్తిస్థాయి తన లైఫ్ లో సినిమా ఇండస్ట్రీకి అంకితం చేసింది. బుల్లితెర జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ ఆ తర్వాత తన పేరుని ఇండస్ట్రీలో ఎలా మారుమ్రోగి పోయేలా చేసుకుందో మంకు బాగా తెలిసిందే. అనసూయ పలు సినిమాలల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది.

ఇప్పుడు పుష్ప2 సినిమా ద్వారా తన క్రేజ్ మరింత పెంచుకునే విధంగా ఆలోచిస్తుంది . కాగా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రోలింగ్ కి గురి అయ్యే అనసూయ తనపై ఎవరైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఘాటుకౌంటర్స్ ఇస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే . కాగా రీసెంట్ గా అనసూయ కు సంబంధించిన ఒక న్యూస్ వైరల్ గా మారింది . ఒక డైరెక్టర్ పై నిప్పులు చెరిగింది . హాట్ కామెంట్స్ చేసింది.

ఆయన తెరకెక్కించిన సినిమాలోని ఒక్క సీన్ బెస్ చేసుకుని..”అక్క విషయంలో ఒకలా భారీ విషయంలో ఒకలా అబ్బాయి బిహేవ్ చేయడం కరెల్టేనా..? అంటూ ఘాటుగా స్పందించింది. భార్య చేస్తే తప్పు.. అక్క చేస్తే తప్పు లేదా..? అంటూ ఫైర్ అయిపోయింది . హైపోక్రసీ(కపటత్వం).. మీరు నన్ను హిపోక్రైట్ అంటారా? అని కామెంట్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు అనసూయ ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుంది. నిజాయితీకి మరో మారుపేరు అన్న పేరు కూడా ఉంది . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు అనసూయ పేరు మరోసారి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news