Moviesపవిత్ర జయరామ్ గురించి లీకైన మరో సెన్సేషనల్ మ్యాటర్..హీట్ పెంచేస్తున్న హాట్...

పవిత్ర జయరామ్ గురించి లీకైన మరో సెన్సేషనల్ మ్యాటర్..హీట్ పెంచేస్తున్న హాట్ న్యూస్..!

ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటే వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . అదే పవిత్ర జయరాం – చంద్రకాంత్ . ఎవరు ఊహించని విధంగా ఈ ఎఫైర్ కి సంబంధించిన డీటెయిల్స్ బయటకు లీక్ అవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది . బుల్లితెర నటి త్రినయిని సీరియల్ ఫేమ్ పవిత్ర జయరాం . రోడ్ యాక్సిడెంట్ లో మరణించిన విషయం తెలిసిందే. ఆమె మరణించిన కొన్ని రోజులకే అదే సీరియల్లో నటిస్తున్న నటుడు చందు అలియాస్ చంద్రకాంత్ సూసైడ్ చేసుకొని మరణించడం సంచలనంగా మారింది . ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉంది అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది.

అయితే అదంతా ఫేక్ అనుకున్నారు. కానీ అది నిజం అంటూ కొన్ని స్క్రీన్ షాట్స్ కొందరు ఓపెన్ గా చెప్పేయడంతో ఇప్పుడు ఆ న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది . చంద్రకాంత్ భార్య శిల్ప.. పవిత్ర జయరాం అదేవిధంగా చంద్రకాంత్ పై సంచలన ఆరోపణలు చేసింది . “నా భర్త కంటే ముందే ఆవిడకు ఎఫైర్స్ ఉన్నాయి అంటూ సంచలన కామెంట్స్ చేసింది. చందు జీవితంలో పవిత్ర జయరాం వచ్చిన తర్వాత ఆయన జీవితం నాశనం అయిపోయింది అంటూ కన్నీరు పెట్టుకునింది. అంతే కాదు చందుతో నేను ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ నన్ను పూర్తిగా దూరంపెట్టారు అని గట్టిగ ఏడ్చేసింది “..

“లాక్ డౌన్ సమయంలో నుంచి వాళ్ల ఎఫైర్ కొనసాగుతుంది అంటూ శిల్ప వివరించింది . అప్పటినుంచి తనకు భర్త నుంచి మెంటల్ ఫిజికల్ టార్చర్ మొదలైంది అంటూ కూడా చెప్పుకొచ్చింది . త్రినయని సీరియల్ చేసేటప్పుడే వీరిద్దరి మధ్య ఈ బంధం ఏర్పడిందట . అంతేకాదు పవిత్ర పిల్లలు నుంచి చందుతో ప్రేమ కథకు గ్రీన్ సిగ్నల్ లభించింది అని శిల్ప చెబుతున్న మాటలు బట్టి అర్థం చేసుకోవాలి . అంతేకాదు చాలామందికి చందు – పవిత్ర జయరాం ఎఫైర్ గురించి బాగా తెలుసు అంటూ కూడా చెప్పుకు వచ్చింది . కేవలం చందు మాత్రమే కాదు అని పవిత్ర జయరాం చాలామందితో ఎఫైర్స్ పెట్టుకుంది అని ఆమె జీవితంలో చందు అనేవాడు ఆరో వ్యక్తి అని ఘాటుగా మాట్లాడింది . చందు శిల్ప ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ ఎక్కడ హ్యాపీగా లేరు అన్న విషయం ఆమె మాటల ఆధారంగా తెలిసిపోతుంది. అంతేకాదు నా పిల్లల కోసమే నేను వాళ్ళ ఎఫైర్ భరించాను అంటూ కూడా చెప్పుకొచ్చింది”. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news