Moviesఎన్టీఆర్ బర్త డే స్పెషల్: ఇండస్ట్రీలో అలాంటి దమ్ము ఉన్న ఏకైక...

ఎన్టీఆర్ బర్త డే స్పెషల్: ఇండస్ట్రీలో అలాంటి దమ్ము ఉన్న ఏకైక హీరో ఈ ఒక్క మగాడే..!!

ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు .. జూనియర్ ఎన్టీఆర్ బర్త్డ డేను చాలా చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు అభిమానులు . మరీ ముఖ్యంగా ఆయన ఇండియాలో లేనప్పటికీ ఆయన పుట్టినరోజును చాలా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు . కాగా నేడు జూనియర్ ఎన్టీఆర్ తన పుట్టినరోజును విదేశాలలో జరుపుకుంటున్నారు . కాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఆయన నటించిన సినిమాలకు సంబంధించిన డీటెయిల్స్ రివీల్ చేయబోతున్నారు మేకర్స్ .

ఇప్పటికే దేవర సినిమా నుంచి ఓ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు . అదేవిధంగా మరికొద్ది సేపట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వార్ 2 సినిమా నుంచి ఒక స్పెషల్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారట . అంతేకాదు ఎన్టీఆర్ 31 సినిమాకి సంబంధించిన టైటిల్ లోగోను కూడా రివీల్ చేయబోతున్నారట. అయితే ఇదే మూమెంట్లో ఎన్టీఆర్ బర్త్డ డేకి సంబంధించిన ఒక న్యూస్ వైరల్ గా మారింది .

ఎన్టీఆర్ బర్త్డ డే సందర్భంగా ఫ్యాన్స్ ఆయనకు సంబంధించిన ఈ వార్తను బాగా ట్రెండ్ చేస్తున్నారు . ఎన్టీఆర్ ఇండస్ట్రీలో నిక్కాస్ అయిన మగాడు అని ..ఆయన చూస్ చేసుకునే కథలు అదేవిధంగా ఉంటాయి అని.. అదేవిధంగా ఎవరైనా తప్పు చేస్తే స్ట్రైట్ ఫార్వార్డ్ గా ఇచ్చి పడేస్తాడు అని .. అది చాలా విషయాలలో ప్రూవ్ చేశారు అని .. ఎన్టీఆర్ ఏజ్ ఉన్న మిగతా హీరోలు మాత్రం మీడియా వాళ్ళని ప్రశ్నించడానికి ..తప్పు చేస్తే గొంతెత్తి అరవడానికి భయపడతారని ..కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం స్ట్రైట్ ఫార్వార్డ్ గా ఉన్నది ఉన్నట్లు అడిగేస్తాడు అని.. ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే వార్త బాగా వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news