Moviesఆ ఒక్క పని చేస్తే ఎన్టీఆర్ సినిమా బ్లాస్టింగ్ హిట్ పక్క.....

ఆ ఒక్క పని చేస్తే ఎన్టీఆర్ సినిమా బ్లాస్టింగ్ హిట్ పక్క.. బాలీవుడ్ ఇండస్ట్రీకి ఉ* పడిపోవాల్సిందే..!

జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో ఎలా ట్రెండ్ అవుతున్నాయో ..వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వార్ 2 సినిమా సెట్స్ ఫై సంచలనాన్ని క్రియేట్ చేస్తున్నారు . ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమా కోసం డాన్స్ ప్రాక్టీస్ కూడా చేశాడు అన్న వార్తలు వినిపించాయి . కాగా రీసెంట్గా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది.

వార్ 2 సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారు జనాలు. దానికి హిట్ సెంటిమెంట్ ని కూడా ఫాలో అవుతున్నారు. గతంలో ఎన్టీఆర్ షర్ట్ లేకుండా కనిపించిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది . పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన టెంపర్ సినిమా.. ఏ రేంజ్ లో ఇండస్ట్రీని ఊపేసిందో తెలిసిందే. ఆ సినిమాలో సిక్స్ ప్యాక్ తో కనిపిస్తాడు షర్ట్ లేకుండా తారక్ .

ఆ తర్వాత అరవింద సమేత వీర రాఘవ సినిమాలోను అదే లుక్స్ లో కనిపిస్తాడు . ఆ సినిమా కూడా మంచి హిట్ అందుకుంది . ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ ఇంట్రడక్షన్ సీన్లో షర్ట్ లేకుండా కనిపిస్తాడు. ఈ సినిమా ఎంత ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వార్ 2 సినిమాలో కూడా తారక్ షర్ట్ లేకుండా కనిపించబోతున్నారు. మొత్తానికి బాలీవుడ్ ఇండస్ట్రీని బాగానే టార్గెట్ చేశాడు ఎన్టీఆర్. వార్ 2 సినిమా హిట్ అయితే బాలీవుడ్ హీరోలకి ఒక్కొక్కడికి ఉ* పడిపోవాల్సిందే అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news