Moviesపుష్ప సాంగ్ కి అద్దిరిపోయే రేంజ్ లో స్టెప్స్ వేసిన ఈ...

పుష్ప సాంగ్ కి అద్దిరిపోయే రేంజ్ లో స్టెప్స్ వేసిన ఈ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా..వీడియో వైరల్..!!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పుష్ప2 లోని..స్టెప్ బాగా ట్రెండ్ అవుతుంది. పుష్ప పుష్ప అంటూ సాగే పాట బాగా వైరల్ అవుతుంది. అఫ్కోర్స్ రిలీజ్ అయిన కొత్తల్లో పాటలు పెద్దగా లైక్ చేయని జనాలు ఆ తర్వాత సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది . పాటను బాగా హైలైట్ చేసేసారు . ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో చూసిన ఈ పాట ఓ రేంజ్ లో ఊపేస్తుంది. చాలామంది చిన్నపిల్లలు కూడా పుష్ప సాంగ్ లోని స్టెప్ ని రీ క్రియేట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు .

కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక స్టార్ సీనియర్ హీరోయిన్ పుష్ప స్టెప్ వేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది . అది కూడా మంచు కొండల ప్రదేశాలలో ఆమె అద్దిరిపోయే ఫ్రేంజ్ లో స్టెప్స్ వేయడం గమనార్హం. తాజాగా సీనియర్ నటి మీనా యూరప్ లోని ఐస్లాండ్ కు వెకేషన్ కి వెళ్ళింది . అక్కడ ఆమె సరదాగా గడుపుతున్న ఫొటోస్ షేర్ చేసుకుంటూ వచ్చింది. అక్కడ మంచులో వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్న మీనా ..ఐస్లాండ్ మంచులో పుష్ప సాంగ్ కి స్టెప్ వేసింది.

అంతేకాకుండా మంచు నిప్పు అదిరిపోయే కాంబినేషన్ అంటూ పోస్ట్ కూడా పెట్టింది . మంచులో ఉండి పుష్ప ఫైర్ అనే డైలాగ్ తో కంపేర్ చేసి మీనా .. అల్లు అర్జున్ ఫాన్స్ ని ఫిదా చేసింది . ఈ వీడియో బాగా వైరల్ గా మారింది . మీనా మళ్ళీ ఈ రేంజ్ లో యాక్టివ్ గా మారడంతో ఫాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు. మనకు తెలిసిందే.. భర్త చనిపోయిన తర్వాత మీనా చాలా సైలెంట్ గా అయిపోయింది . ఇప్పుడు ఇప్పుడే మళ్లీ హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news