Moviesస్టార్ హీరోయిన్స్ కుల్లుకుని చచ్చిపోయేలా చేసిన దీపికా పదుకొనే .. దట్...

స్టార్ హీరోయిన్స్ కుల్లుకుని చచ్చిపోయేలా చేసిన దీపికా పదుకొనే .. దట్ ఈజ్ గ్లోబల్ బ్యూటీ ఫిగర్..!

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . ఓం శాంతి ఓం అనే మూవీతో వెండితెరకు పరిచయమైన బ్యూటీ చాలా చాలా తక్కువ టైంలోనే ఇండస్ట్రీలో స్టార్ డమ్ దక్కించుకుంది . అంతేకాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేయించుకుంది. కాగా పెళ్లికి ముందు ఎన్ని అఫైర్స్ మైంటైన్ చేసినా కూడా పెళ్లి తర్వాత రన్వీర్ సింగ్ నే ప్రాణం అంటూ బ్రతుకుతున్న దీపికా పదుకొనే..

ప్రజెంట్ ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే . దీపికా పదుకొనే ఆగస్టులో తన బిడ్డకు జన్మనివ్వబోతుంది . ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అంతేకాదు ప్రజెంట్ ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న కల్కి 2898 ఏడి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూ హిట్ అందుకునేందుకు రెడీగా ఉంది . కాగా రీసెంట్గా దీపికా పదుకొనే ఓ అరుదైన ఘనత సాధించింది .

హాలీవుడ్ మ్యాగజైన్ డెడ్లైన్స్ గ్లోబల్ డిస్క్రాప్టర్స్ 2024 జాబితాలో ఈ భామ స్థానం దక్కించుకుంది . ప్రతి ఏడాది ఈ మ్యాగజైన్ ప్రపంచవ్యాప్తంగా సినిమా రంగంలో రాణిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నటీనటుల జాబితాను విడుదల చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ సంవత్సరానికి గాను ఆ జాబితాలో బాలీవుడ్ బ్యూటీ దీపిక స్థానం దక్కించుకుంది . దీంతో మిగతా హీరోయిన్స్ కుళ్ళు కొని చచ్చిపోతున్నారు . దీపికా కు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా..? అంటూ ఆశ్చర్యపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news