Moviesవామ్మో..ఈ ఫోటోస్ లో ఉంది జగతి ఆంటీ కాదా..? ఆ హీరోయినా..?

వామ్మో..ఈ ఫోటోస్ లో ఉంది జగతి ఆంటీ కాదా..? ఆ హీరోయినా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫేక్ ఫొటోస్ క్రియేట్ చేయడం ఎక్కువగా చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఎవరైతే అందాల ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో హాట్ ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటారో వాళ్లకు సంబంధించిన ఫొటోస్ ని ఎక్కువగా ట్రెండ్ చేస్తూ ఉంటారు కొందరు ఆకతాయిలు . వాళ్ల అకౌంట్స్ పాపులారిటీ చెందడానికి ..వాళ్ల పేరు మారుమ్రోగిపోవడానికి ..వ్యూస్ రావడానికి ఇలా చేస్తూ ఉంటారు . అయితే తాజాగా మరొక్క బ్యూటీ బలైపోవాల్సిన పరిస్థితి వచ్చింది .

ఆమె మరి ఎవరో కాదు జ్యోతి రాయ్. జగతి ఆంటీగా ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకున్న జ్యోతిరాయ్ కి సంబంధించిన కొన్ని హాట్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అంతేకాదు తన బాయ్ ఫ్రెండ్ సుఖ పూర్వ రాజ్ తో ఘాటుగా లిప్ లాక్ చేస్తూ చేతిలో మందు గ్లాసు పట్టుకున్న ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . అయితే ఈ ఫొటోస్ ఆమె షేర్ చేయలేదు ..వేరే అకౌంట్ నుంచి వైరల్ అయ్యాయి .

అయితే కావాలనే కొందరు ఆమె ఫొటోస్ ని ఇలా మార్ఫ్ చేసి ట్రెండ్ చేస్తున్నారు అంటుంటే ..మరికొందరు అసలు ఈ ఫోటోలో ఉంది జ్యోతిరాయ్ కాదని ..వేరే కన్నడ హీరోయిన్ అని .. కావాలని ఆమె పేరుని ఉపయోగించుకుంటూ ఇలా పబ్లిసిటీ కోసం ట్రెండ్ చేస్తున్నారు అని ..సబ్స్క్రైబర్లను పెంచుకోవడానికి ఇలా రొమాంటిక్ వీడియోలను అప్లోడ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది . అయితే దీనిపై ఎంత త్వరగా జ్యోతిరాయ్ స్పందిస్తే అంత మేలు అంటూ ఆమె ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ప్రెసెంట్ జ్యోతి రాయి ఫొటోస్ అంటూ చెప్పబడి ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . మరికొందరు ఎవరైతే ఏమి ఈ రేంజ్ లో రెచ్చిపోతుంది అంటే ఇది మహాముదురే అంటూ ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news