Moviesమళ్లీ అక్కినేని కాంపౌండ్ లో అడుగు పెట్టబోతున్న సమంత.. కారణం ఏంటో...

మళ్లీ అక్కినేని కాంపౌండ్ లో అడుగు పెట్టబోతున్న సమంత.. కారణం ఏంటో తెలుసా..?

ఇది నిజమా..? అబద్ధమా..? అని చెప్పలేకపోతున్నప్పటికీ నిజమైతే బాగుంటుంది అంటూ చాలామంది ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. మనకు తెలిసిందే.. సమంత – నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు . అఫ్ కోర్స్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఇలాగే ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడాకులు తీసుకుంటారు . అంతమాత్రాన పెద్ద శాపము కాదు అది పెద్ద తప్పు కాదు .

అయితే ఎందుకు నాగచైతన్య సమంత విషయంలో జనాలు దానిని లైట్గా తీసుకోలేకపోతున్నారు . వీళ్ళు విడాకులు తీసుకొని సంవత్సరాలు గడిచిపోతున్న సరే ఇప్పటికి ఈ జంట కలవకపోతారా..? అంటూ అభిమానులు కూడా వెయిట్ చేసే వాళ్లు ఉన్నారు . తాజాగా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది. సమంత విడాకులు తీసుకున్నప్పటినుంచి అక్కినేని కాంపౌండ్లో అడుగుపెట్టలేదు . ఫర్ ద ఫస్ట్ టైం విడాకుల తర్వాత మళ్లీ అక్కినేని కాంపౌండ్ లో అడుగుపెట్టబోతుంది సమంత అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది.

దానికి కారణం మనం సినిమా . ఎస్ మనం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు – నాగార్జున – అమల – శ్రేయ – సమంత – నాగచైతన్య కలిసి నటించి మెప్పించారు . ఈ సినిమా రిలీజ్ అయి పదేళ్లైన సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ షోస్ మళ్ళీ వేస్తున్నారు. అంతేకాదు ఓ గ్రాండ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేశారట . ఈ ఈవెంట్ కి ఎవరైతే మనం సినిమాలో నటించారో ప్రతి ఒక్క నటీనటులు కూడా హాజరవ్వాలి అంటూ స్ట్రిక్ట్గా నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటికే సమంతకి కూడా ఇన్విటేషన్ వెళ్ళినట్టు తెలుస్తుంది . సమంత కూడా తన నుంచి తప్పు లేకుండా ఈ ప్రోగ్రాం కి వెళ్ళాలి అంటూ డిసైడ్ అయిందట. చూడాలి మరి విడాకుల తర్వాత ఫస్ట్ టైం ఒకే స్టేజి పై సమంత-నాగచైతన్య కలిస్తే ఏం మాట్లాడుకుంటారో..? అది ఎంత పెద్ద సెన్సేషన్ గా మారబోతుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news