Movies"అంత సడన్ గా నయనతార పిల్లలను కనడం వెనక ఉన్న రీజన్...

“అంత సడన్ గా నయనతార పిల్లలను కనడం వెనక ఉన్న రీజన్ ఇదే”..బిగ్ బాంబ్ పేల్చిన వేణు స్వామి..!

వేణు స్వామి .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సోషల్ మీడియాలో నిరంతరం ట్రెండ్ అవుతూనే ఉంటాడు. స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన జీవితాల గురించి ఓపెన్ గా బయటపెట్టేసే వేణు స్వామి ఇప్పటికే ఎంతోమంది జంటలకు సంబంధించిన విషయాలను ఓపెన్ గా చెప్పేసాడు . రీసెంట్గా హీరోయిన్ నయనతార విషయంలో ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి .

హీరోయిన్ నయనతార అంత సడన్గా పిల్లలను సరోగసి ద్వారా కనడానికి కారణం ఆమెకున్న లోపమే అంటూ ఓపెన్ గా బయటపెట్టేశాడు. ” నయనతార జాతకంలో అసలు సంతాన యోగమే లేదు అలాంటప్పుడు ఆమెకు పిల్లలు ఎలా పుడతారు ..? అందుకే ఆమె పిల్లల్ని కన్నేందుకు సరోగసి పద్ధతిలో ప్లాన్ చేసుకుంది.. అంతే తప్ప మీరు అనుకున్నట్టు గ్లామర్ పాడైపోతుందని మాత్రం కాదు అలా ప్రచారం చేయడం పెద్ద డ్రామా ..”అంటూ చెప్పుకొచ్చాడు . దీంతో సోషల్ మీడియాలో వేణు స్వామి నయనతారపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా వైరల్ అవుతున్నాయి.

అంత కత్తిలాంటి సెక్సీ ఫిగర్ ఉన్న నయనతార కు ఎందుకు పిల్లలు పుట్టరు..? ఆమెకు ఏమన్నా లోపమా ..? అంటూ జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు దీనిపై నయనతార స్పందించకపోవడం గమనార్హం. కానీ విగ్నేశ్ మాత్రం ఖచ్చితంగా ఇలాంటి వార్తలు పై స్పందిస్తాడు అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . చూద్దాం మరి విగ్నేశ్ ఎలా స్పందిస్తాడో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news