Movies"హనుమాన్" సినిమాను రిజెక్ట్ చేసిన ఆ దురదృష్టవంతుడు అయిన తెలుగు హీరో...

“హనుమాన్” సినిమాను రిజెక్ట్ చేసిన ఆ దురదృష్టవంతుడు అయిన తెలుగు హీరో ఇతడే.. టైం బ్యాడ్ అంటే ఇదే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డును బద్దలు కొట్టేస్తుంది. కలెక్షన్స్ పరంగా అటుపెడితే టాక్ పరంగా మాత్రం సూపర్ డూపర్ హిట్ అనిపించుకుంటుంది, మరి ముఖ్యంగా సినిమాలో తేజ నటన సినిమాకి హైలెట్ అంటున్నారు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ గురించి చెప్పాలి అంటే చేతులెత్తి దండం పెట్టాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు .

ఒకటి కాదు రెండు కాదు సినిమా మొత్తం హైలెట్ గా ఉందని ఫస్ట్ ఆఫ్ లో స్టోరీ నేరేషన్ కొంచెం ల్యాగ్ అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం చించిపడేసాడని …మన తెలుగు ఇండస్ట్రీకి దొరికిన మరొక రాజమౌళి ప్రశాంత్ వర్మ అంటూ పొగిడేస్తున్నారు . అయితే ప్రశాంత్ వర్మ ఈ కథను రాసుకున్నప్పుడు ముందుగా టైర్ 2 హీరోలతో చేయాలని డిసైడ్ అయ్యారట . కచ్చితంగా పెద్ద హీరోలు ఈ సినిమాని యాక్సెప్ట్ చేయరు అని ఆయనకి తెలుసు అట .

అందుకే నితిన్ , నాని ఇలాంటి హీరోలతో ఈ సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యారట. ఆల్రెడీ నితిన్ శ్రీ ఆంజనేయం సినిమాతో ప్రూవ్ చేసేసుకున్నాడు.. మళ్లీ ఆయన్ని అలాంటి గెటప్ లో చూపిస్తే జనాలు పెద్దగా లైక్ చేయరని ఆ సినిమా ఇంప్రెషన్ నే పడుతుంది అని భావించిన ప్రశాంత్ వర్మ ..నానికి ఈ సినిమా కథను వివరించారట. కానీ నాని ఈ సినిమా కథను రిజెక్ట్ చేశాడట . రీజన్స్ ఏంటో తెలియదు కానీ నాని ఈ సినిమా కథన విని సున్నితంగా రిజెక్ట్ చేసాడట . దీంతో ఈ కథ ఆ తర్వాత తేజ సజ్జ చేతుల్లోకి వెళ్ళింది. ఏ మాటక మాట ఒకవేళ నాని ఈ సినిమాలో నటించినా కూడా తేజ సజ్జా చేసిన న్యాయం అయితే చేసి ఉండేవాడు కాదు అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news