Moviesఆ సినిమా కోసం కాజల్ అగర్వాల్ సర్జరీ చేయించుకుందా..? ఇంత ఓపెన్...

ఆ సినిమా కోసం కాజల్ అగర్వాల్ సర్జరీ చేయించుకుందా..? ఇంత ఓపెన్ గా చెప్పేసింది ఏంటి..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్ పేరు ఎలా ట్రెండ్ అవుతుందో మనం చూస్తున్నాము. దానికి కారణం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఓ రేంజ్ లో దున్నేస్తూ ఉండడమే . సాధారణంగా సెకండ్ ఇన్నింగ్స్ లో హీరోయిన్స్ క్లిక్ అవడం చాలా చాలా కష్టం. ఓ ప్రియమణి ..ఓ జ్యోతిక..ఇలాంటి వాళ్లే సెటిల్ అవ్వగలరు . అయితే రీసెంట్గా ఆ లిస్టులోకి వచ్చింది కాజల్ అగర్వాల్ . సెకండ్ ఇన్నింగ్స్ లో వైవిద్య భరితమైన పాత్రలను చూస్తూ తనదైన స్టైల్ లో నటిస్తూ మెప్పిస్తూ వచ్చింది.

కాజల్ అగర్వాల్ రీసెంట్గా నటించిన సినిమా సత్యభామ . మే 30వ తేదీ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటుంది కాజల్ అగర్వాల్ . ప్రతి ఒక్క షోకి అటెండ్ అవుతూ తన సినిమాని పబ్లిసిటీ చేసుకుంటుంది . తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ అగర్వాల్ కి సంబంధించిన కొన్ని వార్తలు నెట్టింట ట్రోలింగ్ కి గురవుతున్నాయి . కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కొడుకు పుట్టిన తర్వాత ఆమె తన లిప్స్ కి సర్జరీ చేయించుకుందట .

బాడీ రూపురేఖలు మారిపోవడంతో హీరోయిన్గా అవకాశాలు రావాలి అంటే కొన్ని కొన్ని తప్పవు అన్న కారణంగా కాజల్ లిప్స్ కు సర్జరీ చేయించుకుందట. ఈ విషయాన్ని ఆ ఇంటర్వ్యూలో కన్ఫామ్ కూడా చేసిందట . తల్లి అయ్యాక బాడీలోని మార్పుల వల్ల సర్జరీ చేయించుకున్నాను అంటూ చెప్పుకొచ్చిందట . ఇందులో నిజం ఎంత అనేది తెలియనప్పటికీ కాజల్ కు సంబంధించిన ఈ వార్త టాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారిపోయింది. కాజల్ చేసిన సాహసానికి అభిమానులు ఫిదా అవుతున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news