Moviesసినీ ఇండస్ట్రీలోనే కని విని ఎరుగని రికార్డ్.. హనుమాన్ నటినటుల రెమ్యూనరేషన్స్...

సినీ ఇండస్ట్రీలోనే కని విని ఎరుగని రికార్డ్.. హనుమాన్ నటినటుల రెమ్యూనరేషన్స్ ఎంతో తెలుసా..?

హనుమాన్..ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. మనకు తెలిసిందే ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద టఫ్ ఫైట్ నెలకొంది . చాలామంది స్టార్ హీరోస్ ఈ సంక్రాంతి రేస్ లో నిల్చున్నారు . మహేష్ బాబు – విక్టరీ వెంకటేష్ – అక్కినేని నాగార్జున – యంగ్ హీరో తేజ అందరు కూడా ఈ సినిమాను వాళ్ళ సినిమాలను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నారు. గుంటూరు కారం హనుమన్ సినిమాల మధ్య మరింత టఫ్ ఫైట్ నెలకొంది .

కాగా ఇప్పటికే రిలీజ్ అయిపోయిన సినిమాలు పాజిటివ్ టాక్ దక్కించుకున్న సరే హనుమాన్ సినిమా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది . రీసెంట్గా హనుమాన్ సినిమాకి సంబంధించిన నటీనటులు రెమ్యూనరేషన్ డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి . తేజ సజ్జ ఈ సినిమా కోసం రెండు కోట్ల రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తే ప్రశాంత్ వర్మ కేవలం ఒక కోటి మాత్రమే ఛార్జ్ చేశారట. ఈ సినిమాలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ కోటి రూపాయలు ఛార్జ్ చేయగా ..

హీరోయిన్ అమృత అయ్యార్ 1.5 కోట్లు ఛార్జ్ చేసినట్లు తెలుస్తుంది . వెన్నెల కిషోర్ 70 లక్షల ఛాఎజ్ చేయగా గెటప్ శ్రీను 35 లక్షలు ఛార్జ్ చేశారట . అటు ఇటు మొత్తం తిప్పి కొట్టిన సరే సినిమాలో నటించిన వాళ్లు మొత్తంగా 10 కోట్లు రెమ్యూనరేషన్స్ కూడా దాటలేదు. దీంతో సినిమా ఇండస్ట్రీలో హనుమాన్ సంచలన రికార్డ్స్ క్రియేట్ చేసింది. తక్కువ రెమ్యూనరేషన్ తీసుకొని భారీ స్థాయి హిట్ కొట్టిన మూవీగా హనుమాన్ చరిత్రలో నిలిచిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news