Newsఅర్ధరాత్రి ఫుల్ గా తాగేసి ..తెలుగు డైరెక్టర్ తో ఒళ్ళు తెలియకుండా...

అర్ధరాత్రి ఫుల్ గా తాగేసి ..తెలుగు డైరెక్టర్ తో ఒళ్ళు తెలియకుండా ఎంజాయ్ చేసిన నాని హీరోయిన్..!?

సినిమా ఇండస్ట్రీలో ఇల్లీగల్ అఫైర్స్ చాలా చాలా కామన్ . కొంతమంది తెలిసి ఎలాంటి ఎఫైర్స్ నడుపుతూ ఉంటే మరి కొంతమంది తెలియక అలా నడుపుతూ ఉంటారు . అయితే ఇక్కడ మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ మాత్రం టోటల్గా డిఫరెంట్ పైకి చాలా అందంగా ఉంటుంది . పద్ధతిగా కనిపిస్తుంది . అలాంటి పద్ధతి అయిన రోల్స్ లోనే నటిస్తూ ఉంటుంది . కానీ అమ్మడుకున్న ఒకే ఒక్క బ్యాడ్ హ్యాబిట్ మాత్రం ఆమె పరువు తీసేస్తూ ఉంటుంది .

సెట్స్ లో చాలా పద్ధతిగా ట్రెడిషనల్ గా కనిపించే ఈ బ్యూటీ నాని సినిమాలో నటించి హిట్ కూడా తన ఖాతాలో వేసుకుంది . నానికి కూడా బాగా క్లోజ్ అయిపోయింది . ఆ తర్వాత పలువురు హీరోలతో నటించిన పెద్దగా క్రేజ్ దక్కించుకోలేదు. అయితే ఓ తెలుగు డైరెక్టర్ దర్శకత్వంలో రెండు సినిమాలో నటించిన ఈ బ్యూటీ ఆయనకు బాగా క్లోజ్ అయిపోయింది . ఎంతలా అంటే ఆ హీరోయిన్ కోసమే షూట్ ను లేటుగా స్టార్ట్ చేసే అంతలా ..

దీన్ని బట్టి వీళ్లిద్దరి మధ్య మేటర్ ఎంత ముదిరిపోయిందో అర్థం చేసుకోవచ్చు . అయితే ఆ డైరెక్టర్ ఆమెపై అంతలా ప్రేమ కురిపించడానికి కారణం ఫారిన్ కంట్రీస్ లో ఒకరోజు వీళ్ళిద్దరూ ఫుల్ గా తాగేసి తప్పు చేయడమే అంటూ అప్పట్లో జనాలు మాట్లాడుకున్నారు . సినిమా షూటింగ్లో భాగంగా ఫారిన్ కంట్రీస్ కి వెళ్లిన మూవీ టీం అక్కడ ఫుల్ గా తాగి షూటింగ్ కంప్లీట్ అయ్యాక అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేశారట .

అయితే పీక ల్లోతు తాగేసిన ఈ హీరోయిన్ తన రూమ్ అనుకోని పక్కన డైరెక్టర్ రూమ్ కి వెళ్ళిపోయిందట . అంతేకాదు ఆ వెదర్ కి ఆ మత్తులో ఫుల్ గా తాగేసిన డైరెక్టర్ ఈ హీరోయిన్ ఒళ్ళు తెలియకుండా రెచ్చిపోయి ఎంజాయ్ చేశారట . తెల్లవారేసరికి పరిస్థితి అర్థం చేసుకొని చిలౌట్ ఇదంతా మత్తులో జరిగింది.. లెట్స్ బీ ఫ్రెండ్స్ అంటూ చేతులు దులిపేసుకున్నారట . ఇప్పటికీ ఏం తెలియని విధంగానే ఉంటారు కానీ ..అన్ని తెలిసే ఎంజాయ్ చేశారు ఈ డైరెక్టర్ – హీరోయిన్ అంటూ ఫ్యాన్స్ ఘాటుగా మాట్లాడుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news