Newsకత్తి లాంటి ఫిగర్ ను పట్టేసిన నాగ చైతన్య.. "తండేల్" సినిమాలో...

కత్తి లాంటి ఫిగర్ ను పట్టేసిన నాగ చైతన్య.. “తండేల్” సినిమాలో సెకండ్ హీరోయిన్ ఫిక్స్..!

ప్రజెంట్ మంచి ఊపులో ఉన్నాడు నాగచైతన్య . ఇన్నాళ్లు వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పడుతూ వచ్చిన నాగచైతన్యకు దూత వెబ్ సిరీస్ మంచి హిట్ ఇచ్చింది . మంచి కం బ్యాక్ కూడా ఇచ్చింది అని చెప్పాలి .ఈ సిరీస్ తో ఒక్కసారిగా సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద ట్రెండ్ అయిపోయాడు నాగచైతన్య . ఈ క్రమంలోనే ఆయన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ కూడా జెట్ స్పీడ్ లో వైరల్ అవుతున్నాయి .

చందు మొండేటి దర్శకత్వంలో “తండేల్” అనే సినిమాలో నటిస్తున్నాడు నాగచైతన్య . ఈ సినిమాను గీతా సంస్థ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి నటిస్తుంది. కాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంది అంటూ ఇన్నాళ్లు ప్రచారం జరిగింది. ఫైనల్లీ ఆ హీరోయిన్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది . కీర్తి సురేష్ ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించబోతుందట .

ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే స్టోరీలో సాయి పల్లవి కనిపిస్తూ ఉండగా ప్రజెంట్ జనరేషన్ కి సంబంధించిన ఎపిసోడ్లో కీర్తి సురేష్ కనిపించబోతుందట . ఈ సినిమాలో కీర్తి టు హాట్ అండ్ టూ నాటిగా కూడా కనిపించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. దీనితో సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయ్. చూడాలి ఈ సినిమా ద్వార ఎలాంటి హిట్ అందుకోబోతున్నాడొ ఈ నాగ చైతన్య..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news