Newsకొడుకులు లేరు అన్న బాధతో జగపతి బాబు అలా చేశాడా..? ఓపెన్...

కొడుకులు లేరు అన్న బాధతో జగపతి బాబు అలా చేశాడా..? ఓపెన్ గానే చెప్పేసిన రియల్ హీరో..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న జగపతిబాబు తనకు కొడుకులు లేరు అని బయట నుంచి పిల్లల్ని తెచ్చుకొని పెంచుకోవాలని అనుకున్నాడా ..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . స్వయాన ఈ విషయంపై జగపతిబాబునే స్పందించారు .

జగపతిబాబుకు ఇద్దరు కూతుర్లే . అంతేకాదు వాళ్ళ బ్రదర్స్ కి కూడా ఎవరు కొడుకులు లేరు . ఈ క్రమంలోనే జగపతిబాబు నాన్నగారు వారసులు లేరే అంటూ తెగ బాధపడిపోయారట , అయితే జగపతిబాబు తన బ్రదర్ మాత్రం కూతుర్లు కొడుకులు ఒకరే అన్న ఫీలింగ్ లో ఉన్నారు . అయితే తన తండ్రి బాధను చూడలేక కనీసం బయట నుంచి ఎవరైనా అనాధ పిల్లల్ని దత్తత తీసుకొని పెంచుకుందామా..? అంటూ కూడా తన తండ్రిని అడిగారట .

తన తండ్రిపై జగపతిబాబుకు అంత ప్రేమ అ. యితే జగపతిబాబు మాత్రం ఎప్పుడూ కూడా ఆడ .. మగా అని తేడాగా చూడలేదు. ఇద్దరు కూతుర్లని సమానంగా పెంచారు . అంతేకాదు వాళ్ళని ఇండస్ట్రీలోకి హీరోయిన్లుగా ఎందుకు రానివ్వలేదు అని యాంకర్ ప్రశ్నించగా.. అసలు వాళ్లకు సినీ ఇండస్ట్రీ అంటేనే ఇష్టం లేదు ఇంట్రెస్ట్ లేదు మరి వాళ్ళకి ఇష్టం లేని పనులు నేను ఎలా చేయగలను అంటూ క్లారిటీగా బదులిచ్చారు జగపతిబాబు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news