Newsమాజీ మొగుడి పై ఎంత ప్రేమో.. నాగ చైతన్య పుట్టినరోజు నాడు...

మాజీ మొగుడి పై ఎంత ప్రేమో.. నాగ చైతన్య పుట్టినరోజు నాడు సమంత చేసిన పనికి అక్కినేని ఫ్యాన్స్ ఫిదా..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగచైతన్య సమంతల జంటకు ఎంత క్రేజీ పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వాళ్ల మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా డీవర్స్ తీసుకున్నారు . కాగా రీసెంట్గా నాగచైతన్య తన పుట్టినరోజును చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు .

ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా సదాసీదాగా సెలబ్రేట్ చేసుకున్నారు . అయితే సమంతతో విడిపోయినప్పటి నుంచి నాగచైతన్య పెద్దగా పార్టీలు పబ్బులు అంటూ తిరగడం లేదు అని ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతున్నారు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . అయితే నాగచైతన్య మాజీ భార్య సమంత మాత్రం ఆయన పుట్టిన రోజు సందర్భంగా శివుడి గుడిలో ప్రత్యేక అభిషేకం చేయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

ప్రజెంట్ మయోసైటీస్ వ్యాధికి మందు తీసుకుంటున్న సమంత తన భర్త పుట్టినరోజుకు విష్ చేయకపోయినా సరే తన మాజీ భర్త హ్యాపీగా ఉండాలి అని ఆయురారోగ్యాలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని ఆమె శివుడి గుడిలో అభిషేకం చేయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అక్కినేని ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news