Moviesరాముడి లుక్ లో ప్రభాస్ - రణబీర్ ఎవరు పర్ఫెక్ట్ గా...

రాముడి లుక్ లో ప్రభాస్ – రణబీర్ ఎవరు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు..? ఫ్యాన్స్ మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . చాలామంది ఇప్పుడు రామాయణాన్ని తెరకెక్కించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ బడా బడా డైరెక్టర్లు కూడా రామాయణాన్ని తమదైన స్టైల్ లో ప్రజెంట్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ విధంగా రామాయణాన్ని చూపించడానికి తెగ కష్టపడుతున్నాడు . ఆల్రెడీ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ ప్రభాస్ హీరోగా పెట్టి ఆది పురుష్ అనే పేరుతో రామాయణం తెరకెక్కించి చూపించాడు . ఈ సినిమా అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది . ప్రభాస్ లుక్స్ పై కూడా దారుణమైన ట్రోల్లింగ్ జరిగాయి .

అసలు రాముడేంటి..? ఆ గెటప్ లో ఉన్నాడు..? అంటూ రెబెల్ ఫ్యాన్స్ కూదా ట్రోల్ చేశారు. కాగా ఇప్పుడు బాలీవుడ్ లో మరో రామాయణం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ రామాయణంలో రణ్బీర్ కపూర్ రాముడుగా నటిస్తూ ఉండగా సీతాదేవి పాత్రలో సాయి పల్లవి నటిస్తుంది . దీనికి సంబంధించిన షూటింగ్ కూడా ఎప్పుడో ప్రారంభమైపోయింది . రీసెంట్ గా కొన్ని పిక్స్ కూడా లీక్ అయి వైరల్ గా మారాయి . ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది. రాముడి గెటప్ లో ఎవరు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు ..?

ప్రభాస్ నా..? లేక రన్బీర్ కపుర్ నా..? అంటూ సరికొత్త చర్చకు దారి తీశారు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఇప్పుడు బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే 80% బాలీవుడ్ జనాలు ప్రభాస్ కన్న రన్బీర్ కపూర్ నే రాముడు గెటప్ లో సూట్ అయ్యారు అని .. ఈ సినిమా ఖచ్చితంగా సెన్సేషనల్ హిట్ అవుతుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో రెబల్ ఫాన్స్ కోపంతో ఊగిపోతున్నారు . రన్బీర్ కపూర్ రాముడు గెటప్ లో సూట్ అయ్యాడు.. ఒప్పుకుంటాం.. ప్రభాస్ కూడా రాముడు గెటప్ లో బాగా సూట్ అయ్యారు. మీ హీరోని పొగుడుకోవడానికి పక్క హీరోని తొక్కేయడం ఎంతవరకు కరెక్ట్ .. బాలీవుడ్ కల్చర్ ఇంతే అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news