News"ప్లీజ్ ..తారక్ నీకు దండం పెడతాం అలా చేయకు"..NTR కి ఫ్యాన్స్...

“ప్లీజ్ ..తారక్ నీకు దండం పెడతాం అలా చేయకు”..NTR కి ఫ్యాన్స్ స్పెషల్ రిక్వెస్ట్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గా పాపులారిటీ సంపాదించుకున్న తారక్ కి నందమూరి ఫ్యాన్స్ సజెషన్స్ ఇస్తున్నారా ..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . ప్రజెంట్ తారక్ .. దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా ఏప్రిల్ 5, 2024లో రిలీజ్ కాబోతుంది .

ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే తన నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్ 31 సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు తారక్ . అయితే ఈ మధ్యలోనే బాలీవుడ్ లో వార్ 2 సినిమాల్లో కూడా నటిస్తున్నాడు . ఈ సినిమాలో తారక్ కు జోడిగా శ్ర్వారి నటిస్తుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే శ్ర్వారీ అంత పెద్ద హీరోయిన్ ఏం కాదు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో అయిన తారక్ అంత చిన్న హీరోయిన్ తో నటించడానికి ఓకే చెప్పడం పట్ల ఫ్యాన్స్ తీవ్రంగా డిస్ అపాయింట్ అవుతున్నారు . “ప్లీజ్ తారక్ దయచేసి ఆ హీరోయిన్ తో నటించద్దు..” అంటూ సజెషన్స్ ఇస్తున్నారు. చూద్దం మరి తారక్ ఫ్యాన్స్ మాట వింటారో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news