Moviesసమంత - కీర్తి సురేష్ లకు కొత్త లైఫ్ ఇవ్వబోతున్న స్టార్...

సమంత – కీర్తి సురేష్ లకు కొత్త లైఫ్ ఇవ్వబోతున్న స్టార్ హీరో .. వాట్ ఏ మాస్ డెసిషన్ మావ..!

ఎస్ ఈ న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో బాగా బాగా వైరల్ గా మారిపోయింది . అందాల ముద్దుగుమ్మలు హీరోయిన్ సమంత అలాగే హీరోయిన్ కీర్తి సురేష్ కు ఆ బడా హీరో కొత్త లైఫ్ ఇవ్వబోతున్నాడా..? అంటే అవును అన్న సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది . ఆ హీరో మరెవరో కాదు విజయ్ దళపతి. ఎస్ ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ -కోలీవుడ్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. మనకు తెలిసిందే హీరోయిన్ సమంత – నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది . విడాకులు కూడా ఇచ్చేసింది.

ఆ తర్వాత అరాకొరా సినిమాల్లో నటించింది . ఆమె ఆఖరిగా నటించిన సినిమా ఖుషి . ఆ తర్వాత స్క్రీన్ పై కనిపించలేదు . అయితే సిటాడిల్ అనే వెబ్ సిరీస్ లో నటించిన త్వరలోనే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది . కాగా ప్రెసెంట్ ఇప్పుడు సమంత విజయ్ దళపతి కెరియర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 69వ ప్రాజెక్టులో హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అదేవిధంగా కీర్తి సురేష్ కూడా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించబోతుందట .

ఆశ్చర్యం ఏంటంటే సమంత ఈ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతూ ఉంటే .. కీర్తి సురేష్ ఈ సినిమాతో బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బాయ్ చెప్పబోతుందట . ఈ సినిమాలో నటించిన తర్వాత కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుంది అంటూ కోలీవుడ్ మీడియాలో ఓ రూమర్ బాగా వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ పెళ్లి వార్త ఎక్కువగా వింటున్నాం . తల్లిదండ్రులు కూడా ఈ వార్తను ఎక్కడ అబ్జెక్ట్ చేయకపోవడంతో ఇది నిజమే అంటున్నారు సినీ విశ్లేషకులు. దీంతో విజయ్ సరికొత్త లైఫ్ ఇవ్వబోతున్నాడు ఇద్దరి స్టార్ హీరోయిన్స్ కి విజయ్ దళపతి అంటూ విజయ్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు. చూద్దాం మరి వీళ్ళిద్దరి లైఫ్ ఈ సినిమాతో ఎలా మారిపోబోతుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news