News"హ్యాపీ బర్తడే మై లవ్".. ముద్దు పెడుతూ ప్రేమ విషయాని ఓపెన్...

“హ్యాపీ బర్తడే మై లవ్”.. ముద్దు పెడుతూ ప్రేమ విషయాని ఓపెన్ గానే బయటపెట్టేసిన శ్రీజ..పోస్ట్ వైరల్..!!

శ్రీజ కొణిదెల .. ఈ మధ్యకాలంలో ఈ పేరు సోషల్ మీడియాలో ఎలా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూ వైరల్ అవుతుందో మనకు బాగా తెలిసిందే. మరి ముఖ్యంగా రెండుసార్లు పెళ్లి చేసుకుని రెండుసార్లు డివోర్స్ తీసుకున్న శ్రీజ .. మెగా ఫ్యామిలీ పరువును రోడ్డు మీదకు తెచ్చేసింది అంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు . ఈ విషయం పక్కన పెడితే గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అయింది.

దానికి సంబంధించిన పిక్చర్స్ కూడా వైరల్ గా మారాయి . శ్రీజ తన జిమ్ ట్రైనర్ తో క్లోజ్ గా దిగిన ఫొటోస్ వైరల్ కావడంతో మెగా ఇంటికి మూడో అల్లుడు కాబోతున్నాడు . ఇతగాడు అంటూ తెగ వార్తలు వినిపించాయి. అదంతా ఫేక్ అని కేవలం పుకార్లే అంటూ క్లారిటీ కూడా వచ్చేసింది . ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా శ్రీజ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది .

శ్రీజ తన ఫ్రెండ్ రచన పాలకుర్తి బర్త్డ డే సందర్భంగా ఆమెను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. హ్యాపీ బర్త్డే మై లవ్ రచన పాలకుర్తి అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అంతే కాదు ఆమెకు ముద్దు పెడుతూ ఉన్న ఫోటోను కూడా షేర్ చేసింది . దీనితో సోషల్ మీడియాలో శ్రీజ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది . అంతేకాదు ఇలా భర్తకు దూరంగా ఉంటున్నా కానీ ఏ మాత్రం బాధ లేకుండా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఎలా ఉంటుంది అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు . మరి కొందరు శ్రీజ చాల డేర్ గల అమ్మాయి అని ఎటువంటి సిచువేషన్స్ ని అయినా హ్యాండిల్ చేస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news