Moviesసమంత వేసుకున్న ఈ చెప్పుల ధర తెలిస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!!

సమంత వేసుకున్న ఈ చెప్పుల ధర తెలిస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి స్టార్ సెలబ్రిటీస్ లగ్జరీస్ లైఫ్ కి సంబంధించిన విషయాలు ఇలాగే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. మరి ముఖ్యంగా స్టార్ స్టేటస్ అందుకున్న హీరో హీరోయిన్లు ధరించే బట్టలు వేసుకునే కాస్ట్యూమ్స్ శాండిల్స్ జువెలరీ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. ఈ క్రమంలోనే వాళ్ళను అభిమానించి ఆరాధించే అభిమానులు ఆ ప్రోడక్ట్స్ ను కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు . ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత వేసుకున్న చెప్పుల ఖరీదు తెలిసి అభిమానులు షాక్ అయిపోతున్నారు.

కేవలం ఒక చెప్పుల కోసం ఇంత డబ్బులు ఖర్చు పెట్టారా..? సినీ మేకర్స్ అంటూ ఆశ్చర్యపోతున్నారు . మనకు తెలిసిందే హీరోయిన్ సమంత ప్రెసెంట్ ఖుషి సినిమాలో నటిస్తుంది . విజయ్ దేవరకొండ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది . ఆరాధ్య అంటూ వచ్చే ఈ పాట అభిమానులను ఎంతో ఆకట్టుకుంటుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో దూసుకుపోతున్న ఈ పాటలో సమంత వేసుకున్న చెప్పులు ..ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం .. సమంత ఈ పాటలో వేసుకున్న చెప్పులు ఖరీదు దాదాపు 7399 అంటూ తెలుస్తుంది. ఈ చెప్పులు సమంత లుక్ ని మరింతగా పెంచాయి అంటూ అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు . చూడగానే ఎంతో స్టైలిష్ గా ఆకర్షణీయంగా అనిపించే ఈ సింపుల్ శాండిల్స్ కోసం సమంత 7000 ఖర్చు చేసిందా అంటూ ఆశ్చర్యపోతున్నారు . అయితే ఇది మొత్తం సినిమా మేనేజ్మెంట్ భరించింది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో సమంత వేసుకున్న చెప్పులు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news