Moviesత్వరలోనే ఆ స్టార్ హీరో-హీరోయిన్ జంట విడాకులు.. తేల్చి చెప్పేసిన వేణు...

త్వరలోనే ఆ స్టార్ హీరో-హీరోయిన్ జంట విడాకులు.. తేల్చి చెప్పేసిన వేణు స్వామీ..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న జంటలు ఎక్కువగా కనిపిస్తున్నారు. మరి ముఖ్యంగా స్టార్ స్టేట్స్ వచ్చిన తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ హీరోలు అందరూ వరుసగా విడాకులు తీసుకుంటూ అభిమానులకి ఊహించని.. కోలుకోలేని షాక్ ఇస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే ఆస్ట్రాలజర్ వేణు స్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి . మనకు తెలిసిందే వేణు స్వామి స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన జీవితాలను ముందుగానే చెప్పేస్తూ ఉంటారు .

వాళ్లకి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో చెప్పడం ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్నాడు వేణు స్వామి . కాగా రీసెంట్ రీసెంట్గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు స్వామి మాట్లాడుతూ మరోసారి సమంత- నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి కారణాన్ని వివరించారు . అయితే ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో మరో స్టార్ హీరో హీరోయిన్లు జంట కూడా విడాకులు తీసుకోబోతుంది అంటూ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశాడు వేణు స్వామి .

శని ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల నాగచైతన్య – సమంతల మధ్య మనస్పర్ధలు వచ్చాయని .. ఆ ఈగో కారణంగానే విడాకులు తీసుకున్నారని.. ప్రజెంట్ మళ్లీ అదే సిచువేషన్ ఇండస్ట్రీలో రిపీట్ కాబోతుంది అని .. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కూడా అలాంటి ఇగో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారని ..దూరం దూరంగా ఉంటూ మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకోవాలని ట్రై చేస్తున్నారని.. సేమ్ అదే జరిగితే నాగచైతన్య – సమంతల మాదిరిగానే వాళ్లు విడాకులు తీసుకుంటారని చెప్పుకొచ్చారు . దీంతో సోషల్ మీడియాలో వేణు స్వామి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news