Moviesనాగార్జున-అమల రెండో బిడ్డను కనకపోవడానికి కారణం అదేనా..? నాగేశ్వర రావు వెరీ...

నాగార్జున-అమల రెండో బిడ్డను కనకపోవడానికి కారణం అదేనా..? నాగేశ్వర రావు వెరీ హ్యాపీ..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్నా అక్కినేని నాగార్జున అమల జంటలకు ఉన్న ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.  అఫ్ కోర్స్ రెండో పెళ్లి చేసుకున్న అక్కినేని నాగార్జున అమల అంటే సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు టాప్ పొజిషన్లోనే ఉంటారు . ఎంతో అన్యోన్యంగా చక్కగా చాలా ముద్దుగా ఉంటారు అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు .

 అయితే అక్కినేని నాగార్జునకి మొదటి నుంచి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండాలి అనే కోరిక ఉందట ఈ క్రమంలోనే అఖిల్ కన్ఫామ్ అవ్వగానే ముందు ఆడపిల్ల పుడుతుందని ఎక్స్పెక్ట్ చేశారట . అఖిల్ పుట్టడంతో మరో బేబీ ని ప్లాన్ చేసుకోవాలి అనుకున్నారట అక్కినేని నాగార్జున . అయితే అమలా మాత్రం నాకు ఒక బిడ్డని ఎవరు చెప్పారు.. ఇద్దరు బిడ్డలు ఉన్నారు ..అంటూ నాగచైతన్యాన్ని కూడా తన కొడుకుగానే భావిస్తూ నాకు  ఇద్దరు కొడుకులు ఉన్నారు అంటూ నెక్స్ట్ బేబీని ప్లాన్ చేసుకోకుండా ఆపేసిందట.

 దీంతో అప్పటివరకు అమలా అంటే కోపంగా ఉన్న అక్కినేని నాగేశ్వరరావు సైతం నాగచైతన్య పై  చూపిస్తున్న ప్రేమకు ఫిదా అయిపోయి.. తనను అక్కినేని ఇంటికి కోడలుగా యాక్సెప్ట్ చేశారట . అంతేకాదు అక్కినేని నాగేశ్వరరావు లాస్ట్ రోజుల్లో అమల చాలా సేవలు చేసిందట . ఫుడ్ డైట్ విషయంలో మామగారిని కంట్రోల్ చేస్తూ జాగ్రత్తగా చూసుకునిందట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news