Moviesజగపతి బాబు కి ఆ స్టార్ హీరోయిన్ తో అలాంటి సంబంధం...

జగపతి బాబు కి ఆ స్టార్ హీరోయిన్ తో అలాంటి సంబంధం ఉందా..? ఓపెన్ గానే ఒప్పేసుకున్నాడే..!!

సినిమా ఇండస్ట్రీలో హీరో జగపతిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ఫ్యామిలీ హీరోగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జగపతిబాబు.. అప్పట్లో ఎన్నో సినిమా లో నటించాడు. ఈయన సినిమా రిలీజ్ అవుతుంది అంటే లేడీస్ ఎంతో ఆశగా థియేటర్స్ కు పరుగులు తీసే వాళ్ళు . జగపతిబాబు సినిమా రిలీజ్ అవుతుంది అంటే జెంట్స్ కంటే ఎక్కువ లేడీస్ నే సినిమాను చూడడానికి ఇష్టపడతారు . అంతలా ఫ్యామిలీ కంటెంట్ ఉన్న సినిమాలల్లో ఎక్కువుగా నటించి,, ఇంట్లోని ప్రాబ్లమ్స్ కళ్ళకు కట్టినట్లు చూపించేవాడు..

jagapathi babu soundarya movies

ఈ క్రమంలోనే హ్యూజ్ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న జగపతిబాబు ..అప్పట్లో స్టార్ హీరోలకి మించి పారితోషకం తీసుకున్నాడు. కెరియర్ లో చేసిన చిన్న తప్పు కారణంగా కోట్ల ఆస్తి పోగొట్టుకొని మళ్లీ సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవుతున్న జగపతిబాబు.. ప్రెసెంట్ హీరోలకు , హీరోయిన్లకు తండ్రిగా విలన్ గా నటిస్తూ మెప్పిస్తున్నాడు. అంతేకాదు ప్రెసెంట్ ఇండస్ట్రీలో విలన్ అంటే అందరికీ టక్కున గుర్తు వచ్చే పేరు జగపతి బాబే.

jagapathi babu soundarya

అయితే ఇలాంటి జగపతిబాబు గతంలో స్టార్ హీరోయిన్ సౌందర్యాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడని ..ఆమెను ప్రేమించాడని ..అయితే కొన్ని కారణాల వల్ల అది జరగలేదు అంటూ వార్తలు వినిపించాయి. కాగా రీసెంట్ ఓ ఇంటర్వ్యుల్లో పాల్గొన్న జగపతి బాబు వాటి పై క్లారిటీ ఇచ్చారు. నాకు సౌందర్యకు సంబంధం ఉంది అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు . నిజానికి మేము మంచి ఫ్రెండ్స్ ..మా పేరెంట్స్ కూడా క్లోజ్ ..సౌందర్య బ్రదర్ నాకు బాగా క్లోజ్ .. ఆ కారణంగా మేము ఇంకా క్లోజ్ అయ్యాము కానీ.. మా మధ్య అలాంటి ఉద్దేశం లేదు ..ఏ ఫంక్షన్ అయినా ఇద్దరం అటెండ్ అయ్యే వాళ్ళం.. మా ఇంటికి వాళ్లు వస్తారు..వాళ్ల ఇంటికి నేను వెళ్తాను.. అదంతా ఫ్రెండ్షిప్ లో భాగంగానే జరిగింది అంటూ సౌందర్య కి తనకి ఎటువంటి అఫైర్ లేదంటూ చెప్పగానే చెప్పేసాడు జగపతిబాబు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news