Moviesఅరేబియ‌న్ గుర్రం నమిత కోసం మ‌న హీరోలు ఎందుకు వెంట‌ ప‌డేవారో...

అరేబియ‌న్ గుర్రం నమిత కోసం మ‌న హీరోలు ఎందుకు వెంట‌ ప‌డేవారో తెలుసా…!

నమిత అంటే మన సౌత్‌లో విపరీతమైన క్రేజ్ ఉండేది. సాధారణంగా హీరోయిన్ బొద్దుగా భారీ ఎత్తు ఉంటే మన టాలీవుడ్ ప్రేక్షకులకి అంతగా నచ్చదు. హీరోయిన్ ఎంత నాజూకుగా ఉంటే అంతగా మన ప్రేక్షకులు ఆరాధిస్తారు. కాలేజీ కుర్రాళ్ళైతే పోస్టర్స్ తెచ్చుకొని బెడ్రూం లో పెట్టుకొని రాత్రంతా అలా చూస్తూ బోర్లా పడుకొని సరదా తీర్చుకుంటుంటారు. ఖుషీలో భూమిక బొడ్డు, పోకిరి, దేవ‌దాసులో ఇలియానా నాజూకు న‌డుము మ‌న టాలీవుడ్ కుర్ర‌కారును ఎంత‌లా మెస్మ‌రైజ్ చేశాయో చూశాం.

 

బాగా లావుగా ఉన్న ముద్దుగుమ్మ‌ల‌ను మ‌న తెలుగు జ‌నాలు త‌క్కువుగా ఇష్ట‌ప‌డుతుంటారు. అయితే అరేబియన్ గుర్రం నమితను తెగ ఆరాధించారంటే అది తను ఉన్న విధానమే. మంచి హైట్. హైట్ కి తగ్గ భారీ ఎద అందాలు.. పట్టుకుంటే జారిపోయే నడుము..సపోటా పండు లాంటి బొడ్డు..ఇలా చాలా ఉన్నాయి. రొమాంటిక్ భాగాలు. ఎలాంటి కాస్ట్యూంస్ వేసుకున్న నమిత డ్రీం గర్ల్ మాదిరిగా ఉంటుంది.

అందుకే ఇరవై నుంచి అరవై ఏళ్ళ వయసు వారి వరకు నమిత అంటే ఒక్క భాష కాకుండా మొత్తం సౌత్ ఆరాధించింది. తెలుగులో సొంతం సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన నమిత మొదటి సినిమాతోనే బొద్దుగుమ్మ అంటూ పిలిపించుకుంది. ఇక మన వారి వాడకం తెలిసిందేగా. దానికి తగ్గట్టుగా లిమిటేషన్ అనేది లేని భోజనం. దాంతో ఇంకాస్త బొద్దుగా తయారైంది.

వెంకీ న‌టించిన జెమినీ సినిమాలో న‌మిత‌ను చూస్తే చీపురు పుల్ల‌లా, బ‌క్క ప‌ల్చ‌గా ఉంటుంది. ఆ త‌ర్వాత బాగా లావెక్కిపోయింది. ఇంత బొద్దుగుమ్మ ప్రభాస్ నటించిన బిల్లా సినిమాలో బికినీ వేసినా బావుంది. నమిత బికినీ ఫొటోలను ఇప్పటికీ మన జనాలు దాచుకున్నారు. ఇక ఇలాంటి బొద్దుగుమ్మ హీరోయిన్‌గా చాలా రేర్‌గా పరిచయమవుతుంది. అందుకే, మన హీరోలు తనని హీరోయిన్‌గా పెట్టుకోమని నిర్మాతలను దర్శకులను కోరేవారట.

వెంకటేష్ సరసన జెమిని, అలాగే బాలయ్య సింహా సినిమాలో, శ్రీకాంత్ సినిమాలో హీరోయిన్‌గా నటించి ఆకట్టుకుంది. నమిత ఖాతాలో సక్సెస్‌లు కూడా బాగానే ఉన్నాయి. ప్రస్తుతం వీరేంద్ర చౌద‌రిని పెళ్లాడి చెన్నైలో కాపురం చేస్తూ ఓ బిడ్డకి తల్లిగా ప్రమోషన్ తీసుకొని కుటుంబంతో హాయిగా గడుపుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news