Moviesబన్నీ భార్య కట్టుకున్న ఈ శారీ ధర తెలిస్తే .. నోరెళ్లబెడతారు..సో...

బన్నీ భార్య కట్టుకున్న ఈ శారీ ధర తెలిస్తే .. నోరెళ్లబెడతారు..సో స్పెషల్..!!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన పనిలేదు . తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తూ చిన్న హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో..ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ.. బాలీవుడ్ ను సైతం తన నటనతో షేక్ చేస్తున్నాడు. రీసెంట్గా వచ్చిన పుష్ప సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో తెలిసిందే.

కాగా త్వరలోనే పుష్ప2ని కూడా రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు బన్నీ. కాగా బన్నీ కాదు బన్నీ భార్య కూడా సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ట్రెండీ ఫోటోషూట్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు కొత్త ఊపుని ఇస్తూ ఉంటుంది . ఈ మధ్యకాలంలో బన్నీ భార్య సోషల్ మీడియాలో పిచ్చ యాక్టివ్ గా ఉంటుంది . రోజుకో ట్రెండి హాట్ ఫోటో షూట్ చేస్తూ చూపు తిప్పుకోలేని అందంతో కుర్రాలను కట్టిపడేస్తుంది .

రీసెంట్ గా బన్నీ భార్య చేసిన శారీ ఫోటోషూట్ నెట్టింట ట్రెండింగ్ గా మారింది . ఆరెంజ్ మస్టద్ కలర్ లో ఉండే ఈ శారీలో స్నేహ రెడ్డి స్టైలిష్ గా ట్రెడిషనల్ గా ఉంది . అంతేకాదు స్లీవ్ లెస్ బ్లౌస్ తో అట్రాక్టివ్ గా కనిపించింది. చాలా సింపుల్ గా ఉన్నా ఈ చీర ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అయిపోతారు. బన్నీ భార్య కట్టుకున్న ఈశారీ కాస్ట్ అక్షరాల లక్ష రూపాయలు . ఎస్ అంతేకాదు ఈసారి పై చేసిన వర్క్ మొత్తం రియల్ ముత్యాలతో డిజైన్ చేసిందట. అంతేకాదు ఈశారి ని స్పెషల్గా బన్నీ ఆమె కోసం సెలెక్ట్ చేశాడట . ఏది ఏమైనా సరే బన్నీ భార్య చూడడానికి చాలా హాట్ గా ఉంది అంటున్నారు ఫ్యాన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news