Moviesఅబ్బా..ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి..అభిమానులకి ఎగిరి గంతేసే న్యూస్ చెప్పిన యాంకర్ లాస్య..!!

అబ్బా..ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి..అభిమానులకి ఎగిరి గంతేసే న్యూస్ చెప్పిన యాంకర్ లాస్య..!!

అవునండి.. ఇప్పుడు అందరు ఇదే మాట అంటున్నారు. ఇన్నాళ్లు యాంకర్ లాస్య ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతుందా ..?ఎప్పుడెప్పుడు ఆ స్వీట్ న్యూస్ ని విందామా అంటూ ఈగర్ గా వెయిట్ చేసిన ఆమె అభిమానులకు, ఆమె ఫాలోవర్స్ కు ఎట్టకేలకు యాంకర్ లాస్య గుడ్ న్యూస్ చెప్పింది. తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లో యాంకర్ లాస్య అభిమానులకి అదిరిపోయే న్యూస్ అందించింది. దీంతో ఆమె అభిమానులు ఆమె ఫాలోవర్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు . ఇంతకీ యాంకర్ లాస్య అంత ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ ఏం చెప్పిందో తెలుసా..?

ఇంకేంటి యాంకర్ లాస్య తల్లి కాబోతుంది. ఎస్ ఇప్పటికే జున్ను లాంటి చక్కటి పండు లాంటి అబ్బాయిని కనేసిన లాస్య త్వరలోనే మరో అందమైన పాపనో, బాబునో కనడానికి రెడీ అయిపోయింది. మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో యాంకర్ లాస్య పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఆమె అనారోగ్య కారణంగా హాస్పిటల్లో ఉందని ఆమె హెల్త్ కండిషన్ క్రిటికల్ గా ఉందని.. వార్తలు వైరల్ అవ్వడంతో అభిమానులు షాక్ అయిపోయారు. యాంకర్ లాస్య ఆరోగ్యం ఎలా ఉంది ఏంటి..? అంటూ రచ్చ రచ్చ చేశారు. కానీ ఆమెకు అది వైరల్ ఫీవర్ అని చెప్పి అభిమానులను శాంతించింది.

కాగా ఇప్పుడు యాంకర్ లాస్య అభిమానులకు తను తల్లి కాబోతున్నట్టు స్వయంగా ప్రకటించింది. మనకు తెలిసిందే తన కెరియర్ మొదట్లో యాంకర్ లాస్య నానా ఇబ్బందులు పడింది. తినడానికి తిండి లేక మ్యాగీ ప్యాకెట్లు తింటూ బతికానని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది . అలాంటి లాస్య పొజిషన్ ఇప్పుడు ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కార్లు లగ్జరీ లైఫ్ అంటూ యాంకర్ లాస్య లైఫ్ మారిపోయింది. కాగా ఇంతగా సెటిల్ అయిపోయిన యాంకర్ లాస్యకు తన రెండో బిడ్డ కోరిక ఎప్పుడు తీర్చుకుంటుంది అంటూ ఫాలోవర్స్ అభిమానులు పదేపదే ఆమెను అడుగుతూ వచ్చారు. ఎట్టకేలకు ఆమె రెండోసారి తల్లి కాబోతుంది ఈ విషయాన్ని యాంకర్ లాస్య నే స్వయంగా తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ పోస్ట్ చేసి అభిమానులకు తీపి కబురు అందించింది . దీంతో లాస్య వీడియో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news