Moviesక్లీవేజ్ షోతో ... డ‌బ్బు కోసం శ్రీముఖి ఇంత‌కు దిగ‌జారిందా... (వీడియో)

క్లీవేజ్ షోతో … డ‌బ్బు కోసం శ్రీముఖి ఇంత‌కు దిగ‌జారిందా… (వీడియో)

బుల్లి తెరపై యాంకర్‌గా శ్రీముఖికి తిరుగులేని స్టార్‌డ‌మ్ ఉంది. అదే క్రేజ్‌తో ఆమె అప్పుడ‌ప్పుడు వెండితెర‌పై కూడా మెరిసింది. అయితే వెండితెర‌పై ఆమెకు అనుకున్నంత క్రేజ్ అయితే రాలేదు. హీరోయిన్‌గా కూడా ఆఫ‌ర్లు ద‌క్కించుకున్న శ్రీముఖి ఇటీవల సోష‌ల్ మీడియాలో మ‌రింత రెచ్చిపోతోంది. వ‌రుస‌గా హాట్ హాట్ ఫొటో షూట్స్‌తో రెచ్చిపోతోంది. ఇటీవ‌ల కాలంలో ఆమె క్లీవేజ్ షోలు, హాట్ ఫొటో షూట్ల‌తో మ‌రింత రెచ్చిపోతూ బాబోయ్ శ్రీముఖి అనేలా వ్య‌వ‌హ‌రిస్తోంది.

తాజాగా శ్రీముఖి షేర్ చేసిన వీడియోలో ఆమె వేసుకున్న డ్రెస్‌తో పాటు ఆమె ప్ర‌చారం చేసిన టాపిక్ గురించి నెట్టింట్లో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. శ్రీముఖికి సోష‌ల్ మీడియాలో నాలుగు మిలియ‌న్ల‌కు పైగా ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఆమె ఒక్క క‌మ‌ర్షియ‌ల్ పోస్టు క‌నుక త‌న సొష‌ల్ మీడియా అక్కౌంట్ల‌లో పోస్ట్ చేసిందంటే చాలు ల‌క్ష‌ల్లో రెమ్యున‌రేష‌న్ తీసుకుంటోంది. తాజాగా ఆమె ఓ బెట్టింగ్‌యాప్ ప్ర‌మోట్ చేస్తూ ఓ వీడియోను షేర్ చేసింది.

శ్రీముఖి క్లీవేజ్ షోతో మ‌తులు పోగొడుతూ వేసుకున్న ప‌చ్చ డ్రెస్ గురించి కొంద‌రు నెగ‌టివ్ గా ట్రోలింగ్ చేస్తున్నారు. మ‌రి కొంద‌రు ఆమె డ్రెస్‌కు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అయితే ఆమె ప్ర‌మోట్ చేసిన యాడ్‌పై మాత్రం విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఆమె ఓ బెట్టింగ్ యాప్ గురించి ప్ర‌మోట్ చేసింది. బెట్టింగ్ అనేది యువ‌త‌ను సర్వ‌నాశ‌నం చేస్తుంద‌ని.. వారి జీవితాల‌ను నాశ‌నం చేసే యాప్ ప‌బ్లిసిటీ గురించి అలా మాట్లాడ‌డం ఏంట‌ని కొంద‌రు ఆమెను టార్గెట్ చేస్తున్నారు.

ఓ టాప్ సెల‌బ్రిటీ అయ్యి ఉండి.. నాలుగు ల‌క్ష‌ల ఫాలోవ‌ర్స్ ఉన్న ఆమె యూత్‌ను చెడ‌గొట్ట‌డంతో పాటు వారిని వ్య‌స‌నానికి అల‌వాటు చేసే యాప్‌ను ప్ర‌మోటం చేయ‌డం ఏంట‌న్న విమ‌ర్శ‌లు నెట్టింట్లో వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రీ డ‌బ్బు కోసం ఇంత‌లా చేయ‌కూడ‌దు ? క‌దా ? కొన్ని నైతిక విలువ‌లు పాటించాల్సిన బాధ్య‌త శ్రీముఖికి లేదా ? అనే చాలా మంది నెటిజ‌న్లు ఆమెను ప్ర‌శ్నిస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news