Moviesషాకింగ్‌: నాగార్జున‌పై స్వాతీదీక్షిత్ గ‌రంగ‌రం.. అన్యాయం చేశారంటూ ఫైర్‌

షాకింగ్‌: నాగార్జున‌పై స్వాతీదీక్షిత్ గ‌రంగ‌రం.. అన్యాయం చేశారంటూ ఫైర్‌

తెలుగు బిగ్‌బాస్ సీజ‌న్ 4లో మూడో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది హాట్ హీరోయిన్ స్వాతీదీక్షిత్‌. అయితే ఆమె వారం రోజులు తిర‌క్కుండానే బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఆమె నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయ్యింది. అయితే తెలుగు అమ్మాయిగా ఉన్న త‌న‌కు తన‌ను ఫ్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇవ్వ‌కుండానే బ‌య‌ట‌కు పంపేశార‌ని ఆమె వాపోయింది.

swathi deekshith (@cutedeekshith) | Twitter

త‌న‌కు రీ ఎంట్రీ ఛాన్స్ ఇస్తే త‌ప్ప‌కుండా మ‌ళ్లీ లోప‌ల‌కు వెళ్లి తానేంటో ఫ్రూవ్ చేసుకుంటాన‌ని స్వాతి చెప్పింది. ఇదిలా ఉంటే ఎంట‌ర్టైన్ చేయ‌క‌పోతే మీరు కూడా స్వాతిలా వెళ్లిపోతార‌ని నాగార్జున అన‌డం త‌న‌కు అస్స‌లు న‌చ్చలేద‌ని ఆమె ఫైర్ అయ్యింది. అస‌లు ఆయ‌న‌కు హౌస్‌లో ఏం జ‌రుగుతుందో ? అస్స‌లు తెలియ‌ద‌ని.. టెక్నిక‌ల్ టీం చెప్పిన విష‌యాన్నే స్టేజ్ మీద ఆయ‌న కూడా చెపుతార‌ని స్వాతి ఆరోపించింది.

Bigg Boss 4 Telugu: Swathi Deekshith makes surprising entry into Big Boss  house

లోప‌ల ఏం జ‌రుగుతుందో తెలియ‌కుండానే ఆయ‌న మాట్లాడేస్తార‌న్న స్వాతి నాగ్ త‌న‌ను ఒక్క‌సారి కూడా మెచ్చుకోక‌పోవ‌డం బాధ క‌లిగించింద‌ని స్వాతి చెప్పింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news