Moviesసావిత్రి అంతిమయాత్ర రోజు ఆ హీరో అలా చేశాడా..? సంచలన విషయాని...

సావిత్రి అంతిమయాత్ర రోజు ఆ హీరో అలా చేశాడా..? సంచలన విషయాని బయటపెట్టిన మురళి మోహన్..!

సావిత్రి .. ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ పేర్లు ఉన్నా సరే ఈ పేరు చెప్పగానే అభిమానులకి ఓ తెలియని స్పెషల్ ఫీలింగ్ కలుగుతుంది . గూస్ బంప్స్ వచ్చేస్తేయ్.. కొంతమందికి తెలియకుండా కళ్ళల్లో నీళ్లు టపా టపా అంటూ కారిపోతూ ఉంటాయి. దానికి కారణం ఆమెపై ఉన్న అభిమానం.. ప్రేమ ..ఇష్టం ఏదైనా చెప్పుకోవచ్చు . సావిత్రి మన మధ్య లేకపోయినప్పటికీ ఇప్పటికీ కోట్లాదిమంది జనాలు ఆమెనే ఫేవరెట్ హీరోయిన్గా చెప్పుకొస్తున్నారు అంటే దానికి ఏకైక కారణం ఆమె నటన .. ఆమె మంచితనం ఇండస్ట్రీలో కేవలం స్టార్ హీరోయిన్ గానే కాదు నిజజీవితంలో ఆమె ఓ మహారాణిలా మంచి మనిస్జిల బ్రతికింది.

కానీ కెరియర్ లో తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు ఆమెకు ఆఖరి రోజుల్లో నరకాన్ని అనుభవించేలా చేశాయి. మనకు తెలిసిందే సావిత్రి ఆఖరి రోజుల్లో ఎంత నరకయాతన అనుభవిస్తూ చనిపోయిందో . అయితే రీసెంట్ గా మురళీమోహన్ ఆమె మరణానికి సంబంధించి ఆమె అంతిమయాత్రలో జరిగిన సంఘటనల గురించి సంచలన విషయాన్ని బయట పెట్టాడు. ఆమె ఎందుకు మరణించింది అనే విషయం పక్కన పెడితే ఆమె అంతమయాత్రలో ఒక స్టార్ హీరో కుమిలి కుమిలి ఏడ్చాడు అన్న వార్త అప్పట్లో వైరల్ గా మారింది . ఆ హీరోకి సావిత్రి అంటే చాలా చాలా ఇష్టమని .. ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు అని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది .

అయితే మురళీమోహన్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” సావిత్రికి మందు తాగే అలవాటు ఉంది అన్న విషయం అందరికీ తెలిసిందే ..అయితే ఆమెకు ఆ అలవాటు చేసింది మాత్రం జెమినీ గణేషన్ ఇది కూడా అందరికీ తెలిసిందే.. అయితే మురళీమోహన్ సావిత్రి కోమలోకి వెళ్లే ముందు రోజు కూడా ఆమెతో మాట్లాడారట . ఆమె తెల్ల చీర కట్టుకొని చక్కగా రెడీ అయ్యి సినిమా షూట్ కోసం వెయిట్ చేశారట ..రేపటి నుంచి తనకు సినిమా షూటింగ్లో ఉన్నాయి అంటూ కూడా చెప్పిందట. అంతే మార్నింగ్ లేచేసరికి సావిత్రి డయాబెటిస్ కోమాలోకి వెళ్లిపోయిందని వార్త వినిపించిందట. ఆరోజు రాత్రి పార్టీ లో మందు తీసుకోవడం కారణంగానే ఇలా జరిగింది అని చెప్పకనే చెప్పేసాడు మురళీమోహన్ “. అంతేకాదు సావిత్రి మరణానికి పరోక్షకంగా జెమినీ గణేష్ అనే కారణం అంటున్నారు అభిమానులు . సావిత్రి గారి అంతిమయాత్ర సమయంలో చాలామంది బాధపడ్డారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news