Moviesహవ్వ..ఛీ..ఛీ..సీక్రేట్ గా ఆ హీరోతో ఇంట్లో అలాంటి పనులు చేస్తున్న త్రిష..!?

హవ్వ..ఛీ..ఛీ..సీక్రేట్ గా ఆ హీరోతో ఇంట్లో అలాంటి పనులు చేస్తున్న త్రిష..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఆ హీరోతో త్రిష తన ఇంట్లో సీక్రెట్ గా ఎఫైర్ నడిపిందా..? అంటూ కోలీవుడ్ మీడియాలో తెగ తెగ వార్తలు వైరల్ అవుతున్నాయి .సీనియర్ హీరోయిన్ త్రిష ఇప్పుడు ఎలాంటి రోల్స్ లో నటిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు టూ హాట్ సెక్సీ రోల్స్ లో మెప్పించిన త్రిష ఇప్పుడు పద్ధతిగా కంటెంట్ ఉన్న పాత్రలోనే నటిస్తుంది . హీరోయిన్ గానే కాకుండా కీలక పాత్రలో కూడా మెప్పిస్తుంది. పోనియన్ సెల్వన్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన త్రిష .. ప్రెసెంట్ తన చేతిలో ఆరు సినిమాలకు పైగానే పట్టుకొని ఉంది .

అయితే త్రిష గతంలో చేసిన కొన్ని తప్పుడు పనులకు సంబంధించిన డీటెయిల్స్ ను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు జనాలు. గతంలో హీరోయిన్ త్రిష తెలుగు హీరోతో ప్రేమాయణం నడిపింది అని అయితే ఆమె ఆ హీరోకి తెలియకుండా మరొక తెలుగు హీరోతో కూడా ఎఫైర్ కొనసాగించిందని.. ఆ కారణంగానే ఇద్దరు తెలుగు హీరోలు ఆమెకు హ్యాండ్ ఇచ్చి జంప్ అయిపోయారు అని బాగా ప్రచారం జరిగింది . అయితే అదే టైంలో హీరోయిన్ త్రిష తెలుగు హీరోతో ఇంట్లో సహజీవనం చేసిందట .

ఎవరికీ తెలియకుండా హీరోని ఇంట్లో పెట్టుకొని సీక్రెట్ గా ఎఫైర్ కూడా నడిపిందట. అప్పట్లో ఈ వార్త బాగా సెన్సేషన్ గా మారింది . మరోసారి త్రిష ఇండస్ట్రీలో దూసుకుపోతూ ఉండడంతో ఆమెకు సంబంధించిన ఇదే న్యూస్ లో కోలీవుడ్ మీడియా బాగా ట్రోల్ చేస్తుంది. ఇంత వయసు వచ్చిన సరే ఇంకా త్రిష పెళ్లి చేసుకోకుండా సింగల్ గానే ఉండడం ఇప్పుడు అభిమానులకు సైతం షాకింగ్ అనిపిస్తుంది. ఎందుకు త్రిష పెళ్లి చేసుకోవట్లేదు అంటూ స్టార్ హీరోలు కూడా ఆమెపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news