Moviesఅమ్మ బాబోయ్..కాజల్ అగర్వాల్ కోసం ఆ తెలుగు హీరో రూమ్ కూడా...

అమ్మ బాబోయ్..కాజల్ అగర్వాల్ కోసం ఆ తెలుగు హీరో రూమ్ కూడా బుక్ చేశాడా..? ఆ నైట్ అంతలా ఎంజాయ్ చేశారా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు . ఒక్కొక్కరి ఫ్రెండ్షిప్ ఒక్కొక్క స్టైల్ లో ఉంటుంది . కొంతమంది బాగా మింగిల్ అయిపోతారు .. క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటారు.. ఒకే కంచం ఒకే మంచం అన్న రేంజ్ లో ఫ్రెండ్షిప్ మైంటైన్ చేస్తూ ఉంటారు . అయితే వాళ్ళ ఫ్రెండ్షిప్ చూసి కొన్ని కొన్ని సార్లు కొంతమంది తప్పుగా అర్థం చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలా గతంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలుగు హీరోతో నడుచుకున్న బిహేవియర్ ..మెలిగిన తీరు అప్పట్లో సంచలనంగా మారింది .

లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ దూసుకుపోయింది . మరీ ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేస్తూ ఓ రేంజ్ లో సంపాదించేసింది . కాజల్ అగర్వాల్ ఫ్రెండ్షిప్ కి బాగా వాల్యూ ఇస్తుంది . మరీ ముఖ్యంగా ఫ్రెండ్షిప్ తనకి సెట్ అయితే ఆ హీరోని కానీ హీరోయిన్ ని కానీ అసలు మిస్ చేసుకోరు.

గతంలో తెలుగు హీరోతో డీప్ ఫ్రెండ్షిప్ కొనసాగించింది కాజల్ అగర్వాల్ అంటూ అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి . ఎలా అంటే కాజల్ బర్త డే కోసం ఆ హీరో ఎవరికి చెప్పకుండా ఒక రూమ్ బుక్ చేసి మరి తన ఫ్రెండ్స్ తో సర్ప్రైజ్ చేశారట . అంతేకాదు ఆ నైట్ కాజల్ అగర్వాల్ ఆ తెలుగు హీరో మిగతా కొంతమంది స్టార్ సెలబ్రిటీస్ అలాగే కాజల్ ఫ్రెండ్స్ బాగా ఎంజాయ్ చేశారట. అయితే కాజల్ పెళ్లి చేసుకున్న తర్వాత ఆ హీరోకి దూరం కావడం అప్పట్లో అభిమానులకి ఫుల్ డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది.

ఎంత ఫ్రెండ్షిప్ అయినా సరే పెళ్లి తర్వాత కొన్ని కొన్ని హద్దుల్లోనే ఉండడం బెటర్ అంటూ ..ఆ తెలుగు హీరో కాజల్ అగర్వాల్ దూరం దూరంగా ఉండడానికి నిర్ణయించుకున్నారట. ప్రజెంట్ కాజల అగర్వాల్ పలు సినిమాలో నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి బిజీగా ఉంది . ఆ తెలుగు హీరో ఇండస్ట్రీలో అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నాడు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news