Moviesఅబ్బబ్బా.. ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి ..ఆ పాన్ ఇండియా హీరో సినిమాలో కనిపించబోతున్న...

అబ్బబ్బా.. ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి ..ఆ పాన్ ఇండియా హీరో సినిమాలో కనిపించబోతున్న హనీ రోజ్ .. కుర్రాళ్లకి ఇక కారిపోవాల్సిందే..!

హనీ రోజ్ .. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న పేరు . ఈమె పెద్ద టాప్ హీరోయిన్ అని చెప్పలేం . కత్తి లాంటి ఫిగర్ అని కూడా చెప్పలేం.. బొద్దుగా ఉంటుంది కానీ చూడడానికి మాత్రం చాలా చాలా సెక్సీగా ఉంటుంది అంటారు జనాలు హనీ రోజ్ అభిమానులు. ఆమె గతంలో తెలుగు సినిమాల్లో కూడా నటించింది . కానీ బాలయ్య హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాతోనే ఆమె బాగా పబ్లిసిటీ సంపాదించుకుంది.

( Photos : Instagram )

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది . ఈ సినిమాలో హనీ రోజ్ పర్ఫామెన్స్ కుర్రాళ్లకు బాగా ఎక్కింది . అప్పట్లో హనీ రోజ్ ని ఏ రేంజ్ లో ఎంకరేజ్ చేశారో మనకు తెలిసిందే. కాగా ఆ తర్వాత పెద్దగా సినిమాలకు కమిట్ కాలేకపోయింది హనీ రోజ్. రీసెంట్ గా హనీ రోజ్ పాన్ ఇండియా హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది అంటూ ప్రచారం జరుగుతుంది .

హనీ రోజ్ ..ప్రభాస్.. మారుతి దర్శకత్వం తెరకెక్కుతున్న సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుందట . ఇది ఓ స్పెషల్ క్యారెక్టర్ అంటూ తెలుస్తుంది . అయితే ఇందులో ఆంటీ లుక్స్ లో కనిపించబోతుందట . ఎటువంటి ఎక్స్పోజింగ్ ఉండదు కానీ క్యారెక్టర్ మాత్రం చాలా చాలా కీలకంగా మారబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఈ న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ ను బాగా ట్రెండ్ చేసేస్తున్నారు జనాలు . ఇన్నాళ్లకు హనీ రోజ్ ని మళ్లీ మనం తెరపై చూడబోతున్నామని హనీ రోజ్ అందాలు చూడడానికి గెట్ రెడీ అంటూ వాళ్లకు వాళ్లే సపోర్ట్ చేసుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news