Moviesసిగ్గు లేదా శ్రీలీలా నీకు..? డబ్బు కోసం అలాంటి పని చేస్తావా?...

సిగ్గు లేదా శ్రీలీలా నీకు..? డబ్బు కోసం అలాంటి పని చేస్తావా? బూతులు తిడుతున్న అభిమానులు..!

ఎస్ ప్రెసెంట్ ఇప్పుడు ఇవే కామెంట్స్ తో యంగ్ హీరోయిన్ శ్రీలీల ను బూతులు తిడుతున్నారు ఆమె అభిమానులు. అసలే శ్రీలీల టైం బాగోలేదు . పట్టిందల్లా ఆటో బాంబ్ రేంజ్ లో పేలిపోతుంది . రీసెంట్ గా నటించిన గుంటూరు కారం సినిమా ఆమెకు ఎలాంటి నెగటివ్ టాక్ క్రియేట్ చేసి పెట్టిందో మనకు తెలిసిందే. మరి ముఖ్యంగా ఐరన్ లెగ్ అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా శ్రీలీలను ఆడేసుకుంటున్నారు కుర్రాళ్ళు .

ఆమె ఎంతలా కుర్చీ మడత పెట్టి సాంగ్ కి స్టెప్పులు వేసిన సరే అంతకంటే డబల్ రేంజ్ లో ఆమెను మడత పెట్టేస్తున్నారు ఆకతాయిలు . రీసెంట్ గా హీరోయిన్ శ్రీ లీల ఓ ప్రముఖ విద్యాసంస్థను ప్రమోట్ చేసింది . అంతే దీంతో సోషల్ మీడియాలో శ్రీలీల ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అయిపోయారు . డబ్బులు కోసం నువ్వు ఇలాంటి పనులు కూడా చేస్తావా..? అంటూ మండిపడుతున్నారు . అసలే ఆ విద్యాసంస్థలకు నెగిటివ్ టాక్ ఉంది .. పైగా పేరెంట్స్ నిన్ను నమ్మి ఆ విద్యాసంస్థలలో పిల్లలను జాయిన్ చేసి రేపు ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటే నువ్వు వస్తావా..?

నీ పాటికి నువ్వు డబ్బులు తీసుకొని నటించేసి వెళ్లిపోతావ్.. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సింది ఎవరు? ఒక బాధ్యత గల పొజిషన్లో ఉన్నప్పుడు నువ్వు ముందు వెనక ఆలోచించాలి.. అయినా ఇలాగ ఏ హీరోయిన్ ఎప్పుడు ఇలా చేయలేదు .. నువ్వు తీసుకున్న డెసిషన్ వెరీ వెరీ రాంగ్ అంటున్నారు. మరి కొంతమంది ఘాటుగా సిగ్గు లేదా..? డబ్బు కోసం ఏదైనా చేస్తావా..? అంటూ మండిపడుతున్నారు. పాపం శ్రీలీల ఏదో అనుకోని చేస్తే మరి ఏదో జరిగిపోయింది . మొత్తానికి శ్రీలీల టైం అస్సలు బాగోలేదు అని మరోసారి తాజాగా ప్రూవ్ అయింది. చూద్దాం.. మరి దీనిపై శ్రీ లీల ఏ విధంగా స్పందిస్తుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news