Moviesభర్తకు దూరంగా ఉంటున్న తెలుగు యాంకర్..అభిమానులకి కొత్త డౌట్లు.. యవ్వారం తేడాగా...

భర్తకు దూరంగా ఉంటున్న తెలుగు యాంకర్..అభిమానులకి కొత్త డౌట్లు.. యవ్వారం తేడాగా ఉందే..!

ఈ మధ్యకాలంలో ఇది ఒక ఫ్యాషన్ లా మారిపోయింది . ప్రేమించి పెళ్లి చేసుకోవడం .. కొన్నాళ్లు చక్కగా ఎంజాయ్ చేయడం.. ఆ తర్వాత మాకు సెట్ అవ్వట్లేదు అంటూ దూరంగా ఉంటూ సోషల్ మీడియా అకౌంట్స్ లో ఇంటి పేరుని మార్చేసి .. కొన్నాళ్లకు మేము విడిపోయాము.. మాకు ప్రైవసీ కావాలి.. దయచేసి అర్థం చేసుకోండి అంటూ నీతి వ్యాఖ్యలు చెప్పడం ..ఈ మధ్యకాలంలో ఇది చాలా చాలా కామన్ గా చూస్తున్నాం.

అయితే రీసెంట్ గా తెలుగు ఇండస్ట్రీలో ఒక యాంకర్ తన భర్తకు దూరంగా ఉంటుంది అన్న వార్త బాగా వైరల్ అవుతుంది. ఒకప్పుడు సీరియల్స్ లో పలు క్యారెక్టర్స్ లో నటించి.. యాంకర్ గా గుర్తింపు సంపాదించుకుని..ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోనూ అరాకొరా.. అవకాశాలు దక్కించుకున్న ఈ యాంకరమ్మ.. బాగా డబ్బులు సంపాదించింది .. అందంగా కూడా ఉంటుంది .

ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంది . అయితే గొడవలు ఎక్కడ మొదలయ్యాయో .. ఎందుకు మొదలయ్యాయో తెలియదు కానీ ఆమె కొన్ని నెలలుగా భర్తకు దూరంగా ఉంటుందట . ఈ మధ్యకాలంలో ఆమె తన యూట్యూబ్ ఛానల్ లో ఎక్కడా కూడా తన భర్త ప్రస్తావన తీసుకురాకపోవడం ఇ,,ప్పుడు అభిమానులకి కొత్త డౌట్లు మొదలయ్యేలా చేస్తుంది. సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి . మనస్పర్ధలను తొలగించుకొని వీళ్లు కలిస్తే బాగుంటుంది అంటూ అభిమానులు కోరుకుంటున్నారు . చూద్దాం ఏం జరుగుతుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news