Moviesదేవర లో జాన్వి కపూర్ హీరోయిన్ గా ఒప్పుకుని ఉండకపోయుంటే.....

దేవర లో జాన్వి కపూర్ హీరోయిన్ గా ఒప్పుకుని ఉండకపోయుంటే.. ఎన్టీఆర్ ఆ లక్కి బ్యూటీనే సెలెక్ట్ చేసుకునేవాడా..?

ప్రజెంట్ సినీ లవర్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ద బిగ్ బడా సినిమా దేవర . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది . ఈ సినిమాని భారీ తారగాణంతో తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ . అంతే కాదు ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . జాన్వి కపూర్ ఈ సినిమా ద్వారా తెలుగులోకి డెబ్యూ ఇవ్వబోతుంది.

రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. జాన్వి కపూర్ ఈ సినిమాని రిజెక్ట్ చేసి ఉంటే ఆమె స్థానంలో కచ్చితంగా ఈ సినిమా కోసం సారా అలీ ఖాన్ ని చూస్ చేసుకునే వారట ఎన్టీఆర్ . మొదటి నుంచి సారా అలీఖాన్ నటనపై ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఎన్టీఆర్. అంతేకాదు సారా అలీ ఖాన్ కి కూడా ఎన్టీఆర్ తో నటించాలన్న కోరిక ఉండిపోయింది .

పలు ఇంటర్వ్యూలలో ఇదే విషయాన్ని బయటపెట్టింది. దీంతో ఒకవేళ జాన్వి కపూర్ ఈ ఛాన్స్ ని మిస్ చేసుకుని ఉండి ఉంటే.. ఆ రోల్ సారా అలీ ఖాన్ కు వెళ్ళుండేది అంటున్నారు జనాలు . ఏ మాటకు ఆ మాటే జాన్వి అయినా సారా అలీ ఖాన్ అయినా .. ఇద్దరి లో ఎవ్వరైనా సరే ఎన్టీఆర్ పక్కన సూట్ అయిపోతారు. ఈ సినిమా ప్రసెంట్ సెట్స్ పై ఉంది. ఈ సినిమా పై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ కూడా ఉన్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news