Moviesకొంప ముంచేసిన రష్మిక .. ఇలా చేస్తుందని ఫ్యాన్స్ కూడా ఊహించలేదుగా...

కొంప ముంచేసిన రష్మిక .. ఇలా చేస్తుందని ఫ్యాన్స్ కూడా ఊహించలేదుగా ..వీడియో వైరల్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . నేషనల్ క్రష్ గా ట్యాగ్ చేయించుకున్న అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్నా.. రీసెంట్గా పాల్గొనింది దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది . ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . నేషనల్ క్రష్ గా ట్యాగ్ చేయించుకున్న రష్మిక మందన్నా.. ప్రజెంట్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ముందుకెళ్తుంది .

రీసెంట్గా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తో ఆమె షూట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అనిరుధ్ తో కలిసి కూల్ డ్రింక్ ప్రొడక్ట్ లో పాల్గొనింది అందాల ముద్దుగుమ్మ రష్మిక . అందులో ఈ ముద్దుగుమ్మ చాలా హాట్ గా కనిపించింది . అందులో ఈ ముద్దుగుమ్మ మొబైల్ క్యాంటీన్ కు వెళ్లి అక్కడ చెఫ్ గా ఉన్న అనిరుధ్ ని స్పైసీ గా ఫుడ్ చేయమంటూ ఆర్డర్ చేస్తుంది.

అనిరుధ్ కూడా స్పైసీ ఫుడి చేసి సర్వ్ చేస్తాడు.. ఆ ఫూడ్ తిని రష్మిక.. ఐయామ్ ఆన్ ఫైర్ అంటూ అరుస్తుంది . అప్పుడు వ్యాన్ తో అనిరుద్ వచ్చి అందరూ చూస్తుండగా ఆమెకు సెవెన్ అప్ ఇస్తాడు . ఇది చాలా ఫన్నీగా ఉంది . అది తాగిన ఆమె నవ్వుతూ రిపీట్ అంటుంది. దీంతో ఈ వీడియో ఎండ్ అవుతుంది. ప్రెసెంట్ రష్మిక చేసిన ఈ యాడ్ కి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది . కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న అనిరుధ్ తో రష్మిక స్క్రీన్ షేర్ చేసుకుంటుంది అని ఎవరు ఊహించలేకపోయారు. ఇది జరగడంతో అభిమానుల సైతం షాక్ అయిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news